అదే కదా! ఆలోచిస్తున్నా! లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అదే కదా! ఆలోచిస్తున్నా! లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, మే 2016, శనివారం

అదే కదా! ఆలోచిస్తున్నా!

“ప్రమోషన్ రాగానే కంచి పట్టు చీరె కొనిపెడతామన్నారు. రెండేళ్ళయింది. అది ఒట్టి మాటేనా?”
“భలేదానివే. దాని విషయమే కదా నేను ఇన్నాళ్ళుగా ఆలోచిస్తోంది. కాకపోతే ఒక సంగతి చెప్పాలి. చీరెదేముంది, ఈరోజు కడతావు, కలరు మాసిపొతే రేపు బయట పడేస్తావు. అదే నెక్లెసు కొన్నాననుకో. నాలుగు కాలాలపాటు వుంటుంది. నీకూ నలుగుర్లో గొప్పగా వుంటుంది. ఏమంటావ్!”