17, జులై 2020, శుక్రవారం

వాక్సిన్ కనుక్కుంటే దాన్ని ఉచితం చేయాలి

ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ వెన్నెముకను విరిచేస్తున్న కరోనా పెను భూతాన్ని శాశ్వతంగా వదిలించేందుకు రేపో మాపో ఒక శక్తివంతమైన వాక్సిన్ కనిపెట్టకపోరు. దాన్ని అన్ని దేశాల ప్రభుత్వాలు వారి వారి ప్రజలందరికీ పల్స్ పోలియో మాదిరిగా ఉచితంగా అందించే ప్రయత్నం చేయాలి. అది ఎంతటి ఖరీదు అయిన వాక్సిన్ అయినా సరే! ఎందుకంటే కొద్ది మాసాల వ్యవధిలో కరోనా కలిగించిన నష్టంతో పోల్చుకుంటే ప్రభుత్వాలకు ఇదో పెద్ద భారమేమీ కాదు. కాకపోగా ఇది ప్రభుత్వాల బాధ్యత కూడా.

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

Yes sir. Your 100 % correct.