2, జూన్ 2019, ఆదివారం

Why Political Leaders Not React On Corruption In Telangana | #JouralistTime





ఈరోజు  ఆదివారం  మధ్యాన్నం  మహా న్యూస్  టీవీ ఛానల్ లో అజిత నిర్వహించిన  Journalist Time చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: వనజ, ప్రసాద్, దుర్గం రవీందర్, కృష్ణాంజనేయులు

కాంగ్రెస్ పునరుజ్జీవం రాహుల్ వల్ల అవుతుందా? | News Scan Debate With Vija...





ప్రతి ఆదివారం మాదిరిగానే ఈరోజు ఉదయం   TV 5 ఛానల్ లో విజయ్ నారాయణ్ నిర్వహించిన  News Scan చర్చాకార్యక్రమంలో  నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీమతి మాధవి (బీజేపీ), శ్రీ కే. రామమోహనరావు (టీడీపీ), శ్రీ రఫీ (విశ్లేషకులు)

మెజారిటీ ఆదాయ వనరుగా ఉన్న మద్యం.. ఏపీలో మద్యం నిషేధం సాధ్యమేనా? || Speci...





శనివారం రాత్రి   NTV రిషి  మద్యపాన నిషేధంపై  నిర్వహించిన  Special Debate లో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ మల్లాది విష్ణు (వైసీపీ), శ్రీ లక్ష్మణ్ రెడ్డి (జన విజ్ఞాన వేదిక ), శ్రీమతి అనూరాధ   (టీడీపీ),శ్రీమతి తుమ్మల పద్మ  (సామాజిక కార్యకర్త)

1, జూన్ 2019, శనివారం

Discussion On PM Modi's Government And PM-Kisan Yojana Scheme | Public P...





ప్రతి శనివారం మాదిరిగానే ఈరోజు ఉదయం   ABN Andhra Jyothy టీవీ ఛానల్  PUBLIC POINT ముఖాముఖి చర్చాకార్యక్రమంలో యాంఖర్ శ్రీనివాస్ తో నేను....

31, మే 2019, శుక్రవారం

జగన్ గెలుపుకి ఒకే ఒక్క అతిపెద్ద భారీ కారణం బయటపడింది | Reasons Behind YS...






Journalist Srinivas Analysis On AP CM YS Jagan Swearing In Ceremony |#iv...





గురువారం రాత్రి మహా న్యూస్ ఎడిటర్స్ టైం కార్యక్రమంలో ఐ. వెంకట్రావు గారితో నా ముఖాముఖి

చంద్రబాబు టెక్నికల్ గా, లీగల్ గా దొరకాకపోతే జగన్ ఏంచేస్తారు ?| Hot Topic...





ప్రతి శుక్రవారం మాదిరిగానే ఈరోజు ఉదయం  టీవీ ఛానల్ లో శ్రీ సాయి నిర్వహించిన   Hot Topic With Journalist Sai చర్చాకార్యక్రమంలో నాతొ పాటు పాల్గొన్నవాళ్ళు శ్రీమతి సుజాత (వైసీపీ), శ్రీ బీ.వీ. రాం (టీడీపీ), శ్రీ శివ (బీజేపీ), శ్రీ కిరణ్  కుమార్ (జనసేన)