222222 లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
222222 లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

29, డిసెంబర్ 2013, ఆదివారం

222222



అక్షరాలా ఆరు రెండ్లు. అంటే రెండు లక్షల ఇరవై రెండువేల రెండు వందల ఇరవై రెండు. అంటే గింటే నా బ్లాగు – “భండారు శ్రీనివాసరావు – వార్తావ్యాఖ్య” (http://bhandarusrinivasarao.blogspot.in/) వీక్షకుల సంఖ్య ఈ అంకెని దాటిపోయింది. నా ఈ అక్షర యజ్ఞంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు.
 – భండారు శ్రీనివాసరావు (29-12-2013)