సృష్టికి శుభాశీస్సులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సృష్టికి శుభాశీస్సులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

15, సెప్టెంబర్ 2021, బుధవారం

సృష్టికి శుభాశీస్సులు

ముందు లేడి పిల్లలా పరుగులు పెడుతున్నది సృష్టి. వెనక వెంట వస్తున్నది సృష్టి తండ్రి సందీప్. ఇది రాస్తున్న నేను, ఆ తండ్రికి తండ్రిని.

అమెరికాలో ఉంటున్న మనుమరాలు సృష్టికి భారత కాలమానం ప్రకారం ఈరోజు పుట్టినరోజు.
చిరంజీవికి శుభాకాంక్షలు, శుభాశీస్సులు