సర్వేశ్వరార్పణం ...... లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సర్వేశ్వరార్పణం ...... లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

19, ఆగస్టు 2014, మంగళవారం

సర్వేశ్వరార్పణం ......


'ఎన్నాళ్ళో వేచిన ఉదయం' -  సాయంత్రం దాకా ఆగాల్సిన అవసరం లేకుండానే  ధనలక్ష్మిగారనే ఎన్యూమరేటర్  రూపంలో ఇప్పుడే వచ్చి వెళ్ళింది. ఇంత చిన్నవిషయానికా ఇన్నాళ్లబట్టి ఇంత రభస జరిగింది అనిపించేట్టుగా ముచ్చటగా మూడు నిమిషాల్లో మొత్తం తతంగం ముగిసిపోయింది. శుభం.



(విధినిర్వహణలో ఇంటికి వచ్చిన ఆడపిల్లల ఫోటో తీయడం భావ్యం సంభావ్యం కాదనుకుని, అసలా ఉద్దేశ్యమే మానుకున్నాను. కానీ ఈలోగా తెలంగాణా ముఖ్యమంత్రి తన కుటుంబ సభ్యులతో కల్సి సర్వే ఫారం పూర్తిచేస్తున్న ఫోటో లభించింది.)

NOTE:  Photo Courtesy CPRO to CM