కాపీ రైట్ అంటే కాపీ కొట్టే రైట్ అనుకునే
‘కె.ఎన్. బాబు’ (‘బెజవాడ వాసి’) 'బెజవాడ నాని' వంటి వాళ్ళకోసం ఈ పోస్టు:
ఈ పోస్టుని షేర్ చేసిన మితృలు దీన్ని మళ్ళీ ఆ
బాబుగారి/ నానిగారి దృష్టికి వచ్చేలా చేయండి అనే వినతితో:
ఈ కాపీ రాయుళ్ళ భరతం పట్టాలనే ఉద్దేశ్యంతో ఒకచోట
కావాలనే దండమూడి రాజగోపాల రావు గారికి బదులు దండమూడి రామ్మోహన రావు అని రాశాను. మన
కాపీ మిత్రుడు కాపీ కొట్టే తొందరలో అలాగే రామమోహనరావు పేరు మార్చకుండా
వాట్సాప్ గ్రూపుల్లో తిప్పుతున్నాడు.
కావాలంటే మరోసారి పరిశీలించండి.
https://m.facebook.com/story.php?story_fbid=2694431930869130&id=100009070493506