పెళ్ళాన్ని సంతోషంగా వుంచాలంటే : లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పెళ్ళాన్ని సంతోషంగా వుంచాలంటే : లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

3, నవంబర్ 2013, ఆదివారం

పెళ్ళాన్ని సంతోషంగా వుంచాలంటే :


భార్యను సుఖపెట్టాలనుకున్న భర్త ఆమెకు :
ఒక స్నేహితుడిగా
ఒక ప్రేమికుడిగా
ఒక సాటి మనిషిగా
ఒక వంటమనిషిగా
ఒక ఎలెక్త్రీషియన్ గా
ఒక ప్లంబర్ గా
ఒక కార్పెంటర్ గా
ఒక డెకొరేటర్ గా
ఒక మంచి శ్రోతగా
ఒక పనివాడిగా
ఒక అంగరక్షకుడిగా
చెప్పిన  ప్రతిమాట చెవి వొగ్గి వినేవాడిగా
చెప్పిన ప్రతిపని బుద్దిగా చేసేవాడిగా
ఒక శ్రేయోభిలాషిగా
చక్కని తెలివితేటలు కలవాడిగా
ధైర్యశాలిగా
సంపాదన పరుడిగా
అడిగినవన్నీ కొనిపెట్టేవాడిగా
అడగనివి కూడా కొనేవాడిగా
ఏవీ కొన్నా వాటిని గురించి ఏవీ అడగనివాడిగా
ఆమె పుట్టిన రోజును మరచిపోనివాడిగా
వుంటే చాలు.
పోతే, భర్తను సంతోషంగా వుంచాలంటే
ఇవేవీ అక్కరలేదు
అతడ్ని వొంటరిగా  వొదిలిపెడితే చాలు.
అతడికి అదే పదివేలు.


(ఒక ఇంగ్లీష్ గల్పికకు సంక్షిప్త స్వేచ్చానువాదం )