నిమజ్జన గణపతి సందేశం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
నిమజ్జన గణపతి సందేశం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, సెప్టెంబర్ 2021, మంగళవారం

నిమజ్జన గణపతి సందేశం

 రాజకీయ నాయకులకు నిమజ్జన వినాయకుడి ఉచిత సలహా:

“చుట్టూ చేరి భజనలు చేసేవారిని నమ్మకండి. ఎప్పుడో ఒకనాడు ఇలాగే నిర్దాక్షిణ్యంగా ముంచేస్తారు”
Image courtesy: Charlie Darwin