చేతులు కలిసిన శుభవేళ .. లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
చేతులు కలిసిన శుభవేళ .. లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

2, ఆగస్టు 2014, శనివారం

చేతులు కలిసిన శుభవేళ ..

ఈ ఇద్దరు కలవాలంటే దేవుడే దిగిరావాలి అనుకున్నారు. కానీ రాష్ట్రపతి ప్రణబ్ హైదరాబాదు రాక ఈ ఇద్దరు చంద్రులను కలిపింది.  ఈ కలయిక మరిన్ని మంచి పరిణామాలకు పునాది కావాలి.