గర్వపడే ఆ ఘడియ ఎప్పుడో ......చెన్నై వర్షాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
గర్వపడే ఆ ఘడియ ఎప్పుడో ......చెన్నై వర్షాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

2, డిసెంబర్ 2015, బుధవారం

గర్వపడే ఆ ఘడియ ఎప్పుడో ......


ఇందాక ఏబీఎన్ ఆంద్ర జ్యోతిలో చెన్నై వరద పరిస్తితి గురించి ప్రత్యేక కధనం చూసాను. పరిస్తితి దారుణంగా వుంటే ఆ నగర వాసుల స్తితిగతులు మరింత దారుణం అనిపించాయి.


కేరళ నుంచి చెన్నై వచ్చి నగరంలో చిక్కుకు పోయిన ఓ అమ్మాయి చెబుతోంది ఇలా,...”మా రాష్ట్రంలో ఇంతకంటే పెద్ద వానలే కురుస్తాయి. అయితే డ్రైనేజి వ్యవస్థ పటిష్టంగా వుండడం వల్ల ఈ ఇబ్బందులు మాకు తెలవవు”

రాష్ట్రాలు గురించి ఇలా గర్వంగా చెప్పుకోగలిగిన ఘడియ ఎప్పుడు వస్తుందో అప్పుడే ఆ రాష్ట్ర ప్రజలు అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు.