ఎన్టీయార్ పెళ్లి శుభలేఖ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఎన్టీయార్ పెళ్లి శుభలేఖ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, నవంబర్ 2013, శనివారం

ఎన్టీయార్ పెళ్లి శుభలేఖ

1942

అంటే డెబ్బయ్యేళ్లు దాటిపోయాయి. అప్పటి శుభలేఖ ఇది.
అంత పాతది సరే. అంతకంటే విలువైనది  కూడా! 
అదేమిటంటే -
ఆంధ్రుల ఆరాధ్య నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి   పెళ్లి పిలుపు ఇది.
అందుకే ఇది అరుదయినదీ, అంతే అపురూపమైనదీ.
నెట్ మిత్రుడు ఒకరు దీన్ని పంపారు.
అసలైనదేనా అనే సందేహాలు పక్కనపెడితే ఎంచక్కా సంతోషం కలిగించే పాత పెళ్లి పత్రిక ఇది. 




(ఎన్టీయార్  పెళ్లి పత్రిక)