అమ్మయ్య ఫస్టు గడిచింది లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అమ్మయ్య ఫస్టు గడిచింది లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

5, డిసెంబర్ 2016, సోమవారం

అమ్మయ్య ఫస్టు గడిచింది

మా వలలి (వలలుడు అంటే వంటవాడు, వలలి అంటే వంటమ్మాయి అనేది కొత్త నిర్వచనం) కూడా ఆన్ లైన్ లో నెల జీతం తీసుకోవడానికి ఒప్పుకుని బ్యాంకు ఖాతా నెంబరు ఇచ్చింది. పాల వాడు, పేపరు వాడు నసిగారు. వచ్చే నెల రెండూ కలిపి ఇవ్వండి పోనీ అంటూ ఓ ఆఫరు ఇచ్చారు. పనిమనిషి, వాచ్ మన్ జీతాలు మాత్రం మేమే సర్దేసాము. సరుకులు, కరెంటు బిల్లు  ఎట్లాగూ ఆన్ లైనే. కూరగాయలు ఒక్కటే ఇక మిగిలిన సమస్య. మొత్తానికి ‘అమ్మో ఫస్టు తారీఖు’ గండం గడిచినట్టే. మళ్ళీ నెలతర్వాత కదా!

నందో రాజా భవిష్యతి!