అక్షరాలా తొమ్మిది లక్షలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అక్షరాలా తొమ్మిది లక్షలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

27, ఏప్రిల్ 2020, సోమవారం

అక్షరాలా తొమ్మిది లక్షలు

900000
కరోనా లాక్ డౌన్ వల్ల దొరికిన వెసులుబాటు కావచ్చు, నా బ్లాగు “భండారు శ్రీనివాసరావు వార్తావ్యాఖ్య’’ ను చూసేవారి సంఖ్య అక్షరాలా తొమ్మిది లక్షలకు చేరుకున్నది.
అక్షర లక్షాధికారిని చేసిన పాఠక మిత్రులకు ధన్యవాదాలు.
బ్లాగు లింకు: