28, సెప్టెంబర్ 2011, బుధవారం

వాదించి వగచిన ఏమి ఫలము ? - భండారు శ్రీనివాసరావు



వాదించి వగచిన ఏమి ఫలము ?   - భండారు శ్రీనివాసరావు



తమలపాకుతో నేనిట్లంటే తలుపుచెక్కతో తానిట్లనే



ప్రతి విషయంలో మన వాదనే నెగ్గాలనుకోవడం అవివేకం. కొన్ని కొన్ని విషయాలు మనకు నచ్చకపోవచ్చు. మనకు నచ్చినవి ఎదుటివారికి నచ్చకపోవచ్చు. వాటిని అంగీకరించనంతమాత్రాన పుట్టేమీ మునిగిపోదు.అంగీకరించినంత మాత్రాన నట్టేటిలో కొట్టుకుపోము.  సాటివారితో సర్దుకుపోవడం, సిద్ధాంతాలతో రాజీపడకపోవడం అన్నదే ప్రధానం.

ONE CAN COMPROMISE WITH PERSONS BUT NOT WITH PRINCIPLES.

మొండి వాదనల వల్ల వచ్చేదేమీ  వుండదు - మొండి మనిషన్న  చెడ్డ పేరు రావడం తప్పిస్తే.

(28-09-2011)

(ఇమేజ్ సొంతదారులకు కృతజ్ఞతలు - రచయిత)   

3 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

:) అదే బలహీనత అని ప్రత్యర్థి అనుకోని రెచ్చిపోనంత వరకూ...

Praveen Mandangi చెప్పారు...

కానీ ప్రత్యర్థి మన మీద పేరడీలు వ్రాస్తే వాడి మీద పేరడీలు వ్రాయడం తప్పు కాదు కదా. అవసరమనిపిస్తే వాడి కుటుంబ సభ్యులని లాగాలి. వాడికి నిజంగా కుటుంబ సభ్యుల మీద అభిమానం ఉంటే వాడు పేరడీలు వ్రాయడం మానేస్తాడు. లేకపోతే వాడికే సిగ్గు లేదని ఋజువవుతుంది. అలా జరిగినా మనకి లాభమే కదా.

అజ్ఞాత చెప్పారు...

http://poddu.net/2009/%E0%B0%95%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81-%E0%B0%9C%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4%E0%B1%87-%E0%B0%A4%E0%B1%80%E0%B0%B8%E0%B1%81%E0%B0%95%E0%B1%8B%E0%B0%B5%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B1%81/

praveensarma@teluguweb

పొద్దు బ్లాగ్ లొ మాలతి రంగనాయకమ్మగార్ల పోట్లాటలో మార్తాండ అనే పేరుతో కామెంటులు రాసింది నువ్వెగా ప్రవీన్?
అక్కడ బాష సభ్యత అంటూ నితులు చెప్పి. నువ్వు ఏమిటి నీచంగా బూతు ఆడియోలు చేస్తున్నావ్? ఇలాచేసి బ్లాగ్స్లో నీ పరువు నువ్వే పోగొట్టుకుంటున్నావ్.
ప్చ్ అసలు నీకు ఎలాచెపితే ఎక్కుతుందో నిన్ను ఆ దేవుడు దేంతో చేసాడో!