22, జనవరి 2019, మంగళవారం
21, జనవరి 2019, సోమవారం
Debate on Why Weekly One Union Minister to Visits AP ...? | The Debate w...
ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం AP 24 X 7 ఛానల్ లో 'The Debate With Venkata Krishna' చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: ప్రొఫెసర్ నాగేశ్వర్ (ఫోన్ లైన్లో), శ్రీ విజయబాబు (బీజేపీ), శ్రీ జూపూడి ప్రభాకర్ (టీడీపీ), డాక్టర్ తులసిరెడ్డి (కాంగ్రెస్), శ్రీ కరణం ధర్మశ్రీ (వైసీపీ)

Debate on Senior Journalist Palagummi Sainath on 80% MPs Billionaires in...
ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం AP 24 X 7 ఛానల్ లో 'The Debate With Venkata Krishna' చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: ప్రొఫెసర్ నాగేశ్వర్ (ఫోన్ లైన్లో), శ్రీ విజయబాబు (బీజేపీ), శ్రీ జూపూడి ప్రభాకర్ (టీడీపీ), డాక్టర్ తులసిరెడ్డి (కాంగ్రెస్), శ్రీ కరణం ధర్మశ్రీ (వైసీపీ)
20, జనవరి 2019, ఆదివారం
‘ఈ సినిమా ఆడదు. రెండోవారం ఎత్తేస్తారు’
‘ఈ సినిమా ఆడదు. రెండోవారం ఎత్తేస్తారు’
ఈ మాట అన్నది సూపర్ స్టార్ కృష్ణ.
అప్పట్లో అంటే సుమారు ముప్పయి అయిదేళ్ళ
క్రితం, విజయవాడలో తన చిత్రం (పేరు గుర్తురావడం లేదు) రిలీజ్ కోసం వచ్చి మనోరమా
హోటల్లో బస చేశారు. ఆ రోజుల్లో అదే నెంబర్ వన్ హోటల్. జ్యోతి విలేకరిగా వెళ్లి
కలుసుకున్నాం. వున్నది కాసేపే అయినా ఆ కొద్ది సేపట్లో ఆయన లెక్క పెట్టలేనన్ని
సిగరెట్లు తాగడం చూసి నేను విస్తుపోయాను.
ఆడే సినిమా కాదు అని కృష్ణ కామెంటు చేసింది తను హీరోగా నటించిన ఆ చిత్రం మీదనే. అదే విచిత్రం.
ప్రకాశం బాబాయ్ గుర్తుకు వచ్చాడు.
మా చిన్నప్పుడు మా వూళ్ళో కొత్త వడ్లు రాశులుగా కళ్ళాల్లో ఉన్నప్పుడే చూసి
‘ఇది ఇన్ని పుట్ల ధాన్యం’ అని ఉజ్జాయింపుగా
చెప్పేవాడు. కొలిచి చూస్తే ఆయన మాటే నిజం అయ్యేది.
అలాగే ఏ సినిమా ఆడుతుందో, ఏ సినిమా
డబ్బాలు వెనక్కి పోతాయో స్వపర బేధం లేకుండా చెప్పడంలో నటుడు కృష్ణ అందెవేసిన చేయి
అని సినిమా వర్గాల్లో చెప్పుకునే వారు.
News Scan With Vijay | 20th January 2019 | TV5 News
ప్రతి ఆదివారం మాదిరిగానే ఈరోజు ఉదయం TV 5 ఛానల్ లో News Scan With Vijay చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ (టీఆర్ఎస్), శ్రీ ప్రకాష్ రెడ్డి (బీజేపీ), శ్రీ హర్షవర్ధన్ రెడ్డి (కాంగ్రెస్).
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)