18, నవంబర్ 2018, ఆదివారం

చిన్న విజ్ఞప్తి – భండారు శ్రీనివాసరావు


అనేక సంవత్సరాలు అయింది రామాంజనేయ యుద్ధం సినిమా చూసి. అందులో ఆంజనేయుడు శ్రీరాముడితో వాదం పెట్టుకుంటూ ఒక పద్యం చదువుతాడు. ఒకప్పుడు కలిసివుండి, ఒకరికొకరు సాయం చేసుకుని ఇప్పుడు విడిపోయి ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకునే రాజకీయ పార్టీల ప్రతినిధులను చూస్తున్నప్పుడు నాకీ పద్యం ఎందుకో జ్ఞాపకం వస్తుంది.
నిన్ననో మొన్ననో ఈటీవీ ‘పాడుతా తీయగా’ కార్యక్రమంలో విశ్వనాద్ గారు, బాలూ గార్ల  సమక్షంలో ఒక పిల్లపిడుగు  ఈ పద్యం పాడుతుంటే   చటుక్కున కాగితం తీసుకుని కొంత రాసుకున్నాను. అయినా కొన్ని గ్యాపులు మిగిలిపోయాయి. మీలో ఎవరికయినా తెలిస్తే దయచేసి పూరించి పూర్తి పద్యం పంపాలని నా కోరిక.
నేను రాసుకోగలిగినంతవరకు ఆ పద్యం:
ఆంజనేయుడు:  
“సీతమ్మ జాడ మీ చెవివేయమైతిమా నాటితో రామాయణంబు సున్న
“సేతుబంధన మాకు చేతగాదంటిమా రావణు౦డిందాక రాజ్యమేలు
“మైరావణుని ప్రాణ మర్మంబు తెలపమా యుద్ధమ్ము లంక అబద్ధమగును
“నిశిరాత్రివేళ సంజీవి తేమైతిమేని సౌమిత్రి స్వర్గాన సభలుదీర్చు
“ఆలుబిడ్డలు మాకు ప్రాణాలటంచు అపుడు, ఆనాడు కిష్కిందవీడి రామైతిమేమి..........”
“......... అది మా కోతి లక్షణ౦బు, మా జాతి లక్షణంబు.... ఇపుడు నేడు ఇటుల చింతించి చింతించి వగచిన వగచిన  ఏమి ఫలము?”     

పార్టీల పాట్లు..నేతల పోట్లు | News Scan LIVE Debate With Vijay | 18th No...





ప్రతి ఆదివారం మాదిరిగానే ఈ  ఉదయం  TV 5 Vijay Narayan's News Scan చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ దుర్గాప్రసాద్ (టీటీడీపీ), శ్రీ తాడూరి శ్రీనివాస్ (టీఆర్ఎస్), శ్రీ ప్రేమేంద్ర రెడ్డి (టీబీజేపీ).   

17, నవంబర్ 2018, శనివారం

Discussion | AP Govt Decision On CBI Raids, Blocks CBI Entry, TJS Unhapp...







ప్రతి శనివారం మాదిరిగానే ఈరోజు ఉదయం ABN Andhra Jyothy Public Point ముఖాముఖి చర్చాకార్యక్రమంలో యాంకర్ పవన్ కుమార్  తో నేను.

Discussion | AP Govt Decision On CBI Raids, Blocks CBI Entry, TJS Unhapp...





ప్రతి శనివారం మాదిరిగానే ఈరోజు ఉదయం ABN Andhra Jyothy Public Point ముఖాముఖి చర్చాకార్యక్రమంలో యాంకర్ పవన్ కుమార్  తో నేను.

Discussion | AP Govt Decision On CBI Raids, Blocks CBI Entry, TJS Unhapp...





ప్రతి శనివారం మాదిరిగానే ఈరోజు ఉదయం ABN Andhra Jyothy Public Point ముఖాముఖి చర్చాకార్యక్రమంలో యాంకర్ పవన్ కుమార్  తో నేను.

16, నవంబర్ 2018, శుక్రవారం

LIVE: పొలిటికల్ డిష్యుమ్ డిష్యుమ్ | Telangana Elections 2018 | Top Story...





శుక్రవారం రాత్రి TV 5 TOP STORY చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు శ్రీ రామచంద్రారెడ్డి (టీకాంగ్రెస్), శ్రీ తాడూరి శ్రీనివాస్ (టీఆర్ఎస్). యాంకర్ Ms. సౌజన్య

The Fourth Estate | Internal Fight in Mahakutami - 15th November 2018





ప్రతి గురువారం రాత్రి మాదిరిగానే సాక్షి టీవీ ఫోర్త్ ఎస్టేట్ చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ అద్దంకి దయాకర్ (టీకాంగ్రెస్, ఢిల్లీ నుంచి), శ్రీ సుధాకర రెడ్డి (టీఆర్ఎస్ ఎమ్మెల్సీ), శ్రీ శ్రీధర్ రెడ్డి (టీబీజేపీ), శ్రీ కిషోర్ (యాంకర్, సాక్షి టీవీ )