నగరంలో వాన లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
నగరంలో వాన లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

7, జులై 2014, సోమవారం

నగరంలో వాన

"వానా! కరెంటా!  ఏదో ఒక్కటే" అన్నాడు దేవుడు.
"వానే!" అన్నాము అందరం ముక్త కంఠంతో.
"తధాస్తు' అంటూ వెళ్ళిపోయాడు దేవుడు మహాశయుడు.

భోరున వర్షం పడింది.
చటుక్కున కరెంటు పోయింది. ఎప్పుడూ వస్తుందో ఆ దేవుడికి కూడా తెలియదు.