కారే రాజులు? రాజ్యముల్
కలుగవే? గర్వోన్నతిన్ బొందరే? వా
రేరీ? సిరి
మూట కట్టుకొని పోవంజాలిరే? భూమిపై పేరైనం గలదే? శిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశఃకాములై
ఈరే కోర్కెలు? వారలన్
మరచిరే ఇక్కాలమున్ భార్గవా! - పోతన
ఈ ఫోటోలు
చూసినప్పుడు ఈ పద్యం జ్ఞాపకం వచ్చింది. మన
పొరుగు దేశాన్ని వొంటి చేత్తో పరిపాలించిన ఆ దేశపు ఓ మాజీ ప్రదాని, మరో దేశంలో ముచ్చటపడి
కట్టించుకున్న అత్యంత ఖరీదయిన సౌధం ఇది. కానీ చనిపోయిన తరువాత మిగిలింది ఏమిటి. ఖబర్
స్థాన్ లో ఆరడుగుల జాగా మాత్రమే!
PHOTO COURTESY IMAGE OWNERS
PHOTO COURTESY IMAGE OWNERS





