21, డిసెంబర్ 2018, శుక్రవారం

హోదా కంటే ప్యాకేజీ మేలు అని చంద్రబాబే అన్నారు | Mahaa News | #SunriseShow

ప్రతి శుక్రవారం మాదిరిగానే ఈరోజు ఉదయం మహా న్యూస్ అజిత 'సన్ రైజ్ షో' చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ గొట్టిపాటి రామకృష్ణ ( టీడీపీ), శ్రీ సంజీవరెడ్డి (కాంగ్రెస్) అమరావతి స్టూడియో నుంచి,  అలాగే హైదరాబాదు స్టూడియో నుంచి శ్రీ త్రిపురనేని చిట్టిబాబు (బీజేపీ), శ్రీ నాగార్జున (వైసీపీ), శ్రీ శ్రీధర్ (విశ్లేషకులు)

మట్టి, నీరు అనే పదాలను వ్యతిరేకిస్తున్నాం | Mahaa News | #SunriseShow

ప్రతి శుక్రవారం మాదిరిగానే ఈరోజు ఉదయం మహా న్యూస్ అజిత 'సన్ రైజ్ షో' చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ గొట్టిపాటి రామకృష్ణ ( టీడీపీ), శ్రీ సంజీవరెడ్డి (కాంగ్రెస్) అమరావతి స్టూడియో నుంచి,  అలాగే హైదరాబాదు స్టూడియో నుంచి శ్రీ త్రిపురనేని చిట్టిబాబు (బీజేపీ), శ్రీ నాగార్జున (వైసీపీ), శ్రీ శ్రీధర్ (విశ్లేషకులు)

19, డిసెంబర్ 2018, బుధవారం

Problems with VVPats During Elections | Prime Time Debate #2 | Mahaa News

బుధవారం రాత్రి మహా న్యూస్ నిర్వహించిన చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్న జర్నలిస్ట్ శ్రీ కొండయ్య, విశ్లేషకులు శ్రీ లక్ష్మీనారాయణ, శ్రీ కఠారి శ్రీనివాస్. కార్యక్రమ నిర్వాహకులు శ్రీ అరవింద్ కొల్లి.

Voters are always Ready For Elections | Analyst Bandaru Srinivas l Prim...

బుధవారం రాత్రి మహా న్యూస్ నిర్వహించిన చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్న జర్నలిస్ట్ శ్రీ కొండయ్య, విశ్లేషకులు శ్రీ లక్ష్మీనారాయణ, శ్రీ కఠారి శ్రీనివాస్. కార్యక్రమ నిర్వాహకులు శ్రీ అరవింద్ కొల్లి.

మాస్కో అనుభవాలపై రాసిన 'మార్పు చూసిన కళ్ళు' పుస్తకం PDF FORMAT లో kinige లో.

నా మాస్కో అనుభవాలపై నేను రాసిన 'మార్పు చూసిన కళ్ళు' అనే పుస్తకం Free Reading పద్దతిలో 'kinige' లో దొరుకుతోంది.
LINK:

http://kinige.com/book/Marpu+Chusina+Kallu?fbclid=IwAR144dvGs7qUs380DIYvVKc9ljfQ0bLeYVHK_tPbiFacqfzhUAX43bab0VA

18, డిసెంబర్ 2018, మంగళవారం

Debate On Cyclone Phethai | Top Story With Sambasiva Rao | TV5 News

ఒక్కోసారి ఇలా కూడా జరుగుతుందన్న మాట. ఫేస్ బుక్ లో నా పోస్టింగును TV 5 సాంబశివరావు గారు నిన్న రాత్రి తమ కార్యక్రమం టాప్ స్టోరీలో ప్రస్తావించారుట. సంతోషం. వారికి ధన్యవాదాలు