అసెంబ్లీ, పార్లమెంట్ సమావేశాలు టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం
అవుతున్నప్పుడు స్పీకర్ నోటి వెంట - అర్ధం అయీ కానట్టుగా 'ఐశావిట్, నోశావిట్' అనే పదాలు వినబడుతుంటాయి.
నిజానికి వీటిని 'ayes
have it, noes have
it' అని పలకాలి.
కాలిన్స్
ఇంగ్లీష్ నిఘంటువు ప్రకారం - ayes have it అంటే those who voted in favour of something have won
(ఎక్కువమంది అనుకూలురు). noes have it అంటే there is a majority of votes in the negative (ఎక్కువమంది వ్యతిరేకులు)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి