'ఐశావిట్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
'ఐశావిట్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

15, ఫిబ్రవరి 2014, శనివారం

'ఐశావిట్, నోశావిట్'



అసెంబ్లీ, పార్లమెంట్ సమావేశాలు టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం అవుతున్నప్పుడు స్పీకర్ నోటి వెంట - అర్ధం అయీ కానట్టుగా  'ఐశావిట్, నోశావిట్' అనే పదాలు వినబడుతుంటాయి. నిజానికి వీటిని 'ayes have it, noes have it' అని పలకాలి.
కాలిన్స్ ఇంగ్లీష్ నిఘంటువు ప్రకారం - ayes have it అంటే  those who voted in favour of something have won (ఎక్కువమంది అనుకూలురు).noes have it అంటే there is a majority of votes in the negative (ఎక్కువమంది వ్యతిరేకులు)