ABN ఆంధ్రజ్యోతిలో వస్తున్న స్క్రోలింగ్ :
"రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి, అస్తిరత.
"రాజకీయ పార్టీలు ప్రాంతాలవారీగా
విడిపోయాయి.
"ఏ ఒక్క పార్టీ మెజారిటీ నిరుపించుకునే పరిస్తితి లేదు.
"సీఎం పదవికి అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తి కనిపించడం లేదు"
- రాష్ట్రపతికి పంపిన నివేదికలో గవర్నర్
వ్యాఖ్య: ఆయన గవర్నర్ అయినప్పటినుంచీ, అంతకు కొంత ముందర నుంచి
కూడా రాష్ట్రంలో దాదాపు ఇదే పరిస్తితి.
కొత్తదేమీ కాదు. కాకపొతే నివేదికే కొత్తది.
(21-02-2014, 11 AM)
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి