వార్త - ఈరోజు (13-02-2014) 'ఆంధ్ర జ్యోతి' మెయిన్
ఎడిషన్ ఏడో పేజీ:
"కాలు దువ్వారు - కలిసి భోంచేశారు"
న్యూ ఢిల్లీ లోని ఏపీ భవన్ బుధవారం కూడా
ప్రత్యేక, సమైక్య నినాదాలతో దద్దరిల్లింది.తెలంగాణా - సమైక్య వాదులు ఎదురెదురుగా భైఠాయించి
పోటాపోటీ నినాదాలతో హోరెత్తించారు. సై అంటే సై అంటూ కాలు దువ్వారు. ....ఓ రెండు
గంటలు గడిచాక అందరికీ ఆకలైంది. నినాదాలకు విరామమిచ్చి విడివిడిగా క్యాంటీన్ దారి
పట్టినా , అక్కడ మాత్రం కలివిడిగా తిరుగుతూ భోజనాలు ముగించారు."
వ్యాఖ్య - "దారులు వేరయినా బారులొక్కటే"
3 కామెంట్లు:
కూటి కోసమే కోటి విద్యలు?
సీటు కోసమే కోటి అరుపులు!
బారులు అంటే ఇంగ్లీషు బార్(మద్యం దుఖాణా) లా ?
@అజ్ఞాత - అవును
కామెంట్‌ను పోస్ట్ చేయండి