విత్తనం మొలకయి, మొక్కగా మారి, ఒక పెద్ద వృక్షంగా ఎదగడం అనే ఈ యావత్తు ప్రక్రియ నిశ్శబ్దంగా
జరిగిపోతూ వుంటుంది. అదే వృక్షం కూలిపోయేటప్పుడు
భీకరమైన చప్పుడు చేస్తుంది. అంటే ఏమిటన్నమాట...
సృష్టి, అభివృద్ధి, నిర్మాణం
నిశ్శబ్దంగా జరుగుతుంటాయి.
విధ్వంసం విపరీతమైన శబ్దం చేస్తుంది.
NOTE:
Courtesy Image Owner
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి