కిందటి ఎన్నికల్లో అన్నయ్య పార్టీ పెట్టి ఒక పార్టీ తలరాత తుడిచేసాడు. ఆయన తమ్ముడు పార్టీ (పూర్తి పార్టీ కూడా కాదు, వెనుకటి సినిమాల్లో మాదిరిగా పార్ట్లీ కలర్ అంటే పూర్తి కలర్ కాకుండా కొన్ని సన్నివేశాలే రంగుల్లో. అన్ని సీట్లల్లో పోటీ లేదు. పైగా కామన్ సింబల్ కూడా లేదు.) పెట్టి అదే పార్టీ తల రాత మారుద్దామని అనుకుంటున్నట్టు వుంది.
యువతలో ఆయనంటే క్రేజ్ వుంది. వాళ్ల సంఖ్య కూడా ఈసారి వోటర్ల జాబితాలో బాగా పెరిగిందని చెబుతున్నారు. ఈ వోట్లు గెలవడానికి కాకుండా ఒకరిని వోడించడానికి, మరొకర్ని గెలిపించడానికి పనికొస్తాయేమో! చూడాలి.
యువతలో ఆయనంటే క్రేజ్ వుంది. వాళ్ల సంఖ్య కూడా ఈసారి వోటర్ల జాబితాలో బాగా పెరిగిందని చెబుతున్నారు. ఈ వోట్లు గెలవడానికి కాకుండా ఒకరిని వోడించడానికి, మరొకర్ని గెలిపించడానికి పనికొస్తాయేమో! చూడాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి