భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య
మీడియా, రాజకీయాలు, మరెన్నో
13, మే 2016, శుక్రవారం
గుళ్ళో పాము
తెలివి మీరిన జనం
“పాము గుళ్ళోకి వచ్చి పాలు తాగుతోంది. టీవీలో చూపిస్తున్నారు. తొందరగా రా!’
హాల్లో నుంచి పనిమనిషి పిలుపు.
‘ఇయ్యాళమొత్తం అదే చూపిస్తారు. రాత్రికి ఇంట్లో చూస్తాలే’
లోపలనుంచి వంటమ్మాయి జవాబు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
మొబైల్ వెర్షన్ చూడండి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి