గుళ్ళో పాము లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
గుళ్ళో పాము లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

13, మే 2016, శుక్రవారం

గుళ్ళో పాము

తెలివి మీరిన జనం

“పాము గుళ్ళోకి వచ్చి పాలు తాగుతోంది. టీవీలో  చూపిస్తున్నారు. తొందరగా రా!’
హాల్లో నుంచి పనిమనిషి పిలుపు.
‘ఇయ్యాళమొత్తం అదే చూపిస్తారు. రాత్రికి ఇంట్లో చూస్తాలే’

లోపలనుంచి వంటమ్మాయి  జవాబు.