‘ఏవిటి నారదా ఆలస్యం’ చతుర్ముఖ బ్రహ్మ అడిగాడు మూడో ముఖానికి వున్న
మీసాన్ని రెండోసారి దువ్వుకుంటూ.
‘పితృ దేవులు క్షమించాలి. భూలోకానికి
వెళ్ళే పనిలో వుండి అనుకున్న సమయానికి ఓ
యుగం ఆలస్యంగా వచ్చాను’ నొచ్చుకుంటూ
చెప్పాడు కలహభోజనుడు.
‘పరవాలేదులే పుత్రా! ఎటు తిరిగీ ఆ లోకవాసులకు ఈ ఏడాది ఒక క్షణం అదనంగా
కలిపానులే. అక్కడికి నువ్వెప్పుడెళ్లినా లెక్క
సరిపోతుంది!’ అన్నాడు విధాత.
1 కామెంట్:
😀 😀
కామెంట్‌ను పోస్ట్ చేయండి