చట్టసభలో ఒక సభ్యుడు/సభ్యురాలి ప్రవర్తన, ఏడాది పాటు సస్పెండు చేసేంత ఘోరంగా వుందని ధ్రువపరచుకున్న పక్షంలో, అతడి/ఆమె సభ్యత్వం రద్దుచేసి, మళ్ళీ ఎన్నికలకు పోవడం ఉత్తమం. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమం.
అంటే ఒకవేళ ఆ సభ్యుడు / సభ్యురాలు ఆ ఉప ఎన్నికలో తిరిగి గెలిస్తే అంతకుముందు చట్టసభలో ఆ సభ్యుడి / సభ్యురాలి అనుచిత ప్రవర్తనకి ప్రజల ఆమోదం దొరికినట్లేనాండీ? నా అభిప్రాయంలో ఒకటే మార్గం - సభ్యత్వ రద్దుతో పాటు ఉప ఎన్నికలో పోటీకి అనర్హుడు / అనర్హురాలు అని కూడా ప్రకటిస్తే తిరిగి ఎన్నికలు నిర్వహించడంలో కాస్త అర్ధం ఉంటుంది. లేకపోతే వృధా ఖర్చు మాత్రమే మిగులుతుంది అనుకుంటున్నాను. మరి ప్రజాస్వామ్యంలో అటువంటి నిషేధం వీలవుతుందో లేదో!! ☹️
నరసింహారావు గారూ, ఒకవేళ మీరు చెప్పినట్టు చేసినా ఉప ఎన్నిక తప్పదు ఖర్చూ తప్పదు. సభ్యత్వం రద్దయిన వ్యక్తీ బదులు వేరేవారు (బహుశా వారి బంధువులే) పోటీ చేస్తారు.
జై గారూ, మీరన్నది జరిగే ప్రమాదమే ఎక్కువ (వారి బంధువులో, అనుచరులో పోటీలో నిలబడటానికి, గెలవడానికి కూడా ఛాన్స్ 90% పైనే). అంటే Catch 22 అన్నమాట. అందుకే ఉప ఎన్నిక ఊసెత్తకుండా, సభ్యత్వం రద్దు చెయ్యకుండా విషయాన్ని సభా క్రమశిక్షణా కమిటీ వారి నిర్ణయానికి వదిలేసి, ఐదు సంవత్సరాల సభాకాలం పూర్తి చేయించడమే సరైన విరుగుడు అని నా అభిప్రాయం. వీళ్ళ క్రమశిక్షణారాహిత్యానికి చీటికీ మాటికీ ఎన్నికలు అంటే ఎవడబ్బ సొమ్మని (రామదాసు గారు అన్నట్లు)?
3 కామెంట్లు:
అంటే ఒకవేళ ఆ సభ్యుడు / సభ్యురాలు ఆ ఉప ఎన్నికలో తిరిగి గెలిస్తే అంతకుముందు చట్టసభలో ఆ సభ్యుడి / సభ్యురాలి అనుచిత ప్రవర్తనకి ప్రజల ఆమోదం దొరికినట్లేనాండీ? నా అభిప్రాయంలో ఒకటే మార్గం - సభ్యత్వ రద్దుతో పాటు ఉప ఎన్నికలో పోటీకి అనర్హుడు / అనర్హురాలు అని కూడా ప్రకటిస్తే తిరిగి ఎన్నికలు నిర్వహించడంలో కాస్త అర్ధం ఉంటుంది. లేకపోతే వృధా ఖర్చు మాత్రమే మిగులుతుంది అనుకుంటున్నాను. మరి ప్రజాస్వామ్యంలో అటువంటి నిషేధం వీలవుతుందో లేదో!! ☹️
నరసింహారావు గారూ, ఒకవేళ మీరు చెప్పినట్టు చేసినా ఉప ఎన్నిక తప్పదు ఖర్చూ తప్పదు. సభ్యత్వం రద్దయిన వ్యక్తీ బదులు వేరేవారు (బహుశా వారి బంధువులే) పోటీ చేస్తారు.
జై గారూ, మీరన్నది జరిగే ప్రమాదమే ఎక్కువ (వారి బంధువులో, అనుచరులో పోటీలో నిలబడటానికి, గెలవడానికి కూడా ఛాన్స్ 90% పైనే). అంటే Catch 22 అన్నమాట.
అందుకే ఉప ఎన్నిక ఊసెత్తకుండా, సభ్యత్వం రద్దు చెయ్యకుండా విషయాన్ని సభా క్రమశిక్షణా కమిటీ వారి నిర్ణయానికి వదిలేసి, ఐదు సంవత్సరాల సభాకాలం పూర్తి చేయించడమే సరైన విరుగుడు అని నా అభిప్రాయం. వీళ్ళ క్రమశిక్షణారాహిత్యానికి చీటికీ మాటికీ ఎన్నికలు అంటే ఎవడబ్బ సొమ్మని (రామదాసు గారు అన్నట్లు)?
కామెంట్‌ను పోస్ట్ చేయండి