ఏం మాట్లాడుతున్నారో తెలియనివాళ్ళను
ఒదిలేయండి!
దేవుడు పుట్టినప్పుడే దేవుడు లేడనే
వాడు కూడా పుట్టాడంటారు.
చార్వాకుడి కధ తెలిసిందే కదా!
కానీ తల్లి లేని వాడు కూడా తల్లి
వుందని నమ్ముతాడు. అమ్మకు జేజే అంటాడు.
తల్లికి జై అనను అన్నవాడు, తల్లి కూడా
నై అనే బాపతు అయివుంటాడు.
అటువంటి వాళ్ళను చూసి జాలిపడడం ఒక్కటే
దేవుడ్ని, దేశాన్ని నమ్మేవాళ్ళు చేయాల్సిన పని.
(Courtesy Image Owner)
3 కామెంట్లు:
ఒక తల్లికి పుట్టినవాడు కాడు ఆ పుండాకోరు వెధవ
ఆయన తన తల్లిని తిరస్కరించాడా లేదే? దేశాన్ని తల్లిగా వర్ణించే తీరాలన్న వాదన ఒప్పుకోలేదు. ఎవరి ఇష్టం వారిది కదండీ.
అదేమిటో స్వాతంత్ర్యం కోసం వేలు కూడా మొదపని వారు స్వాతంత్ర్య సమర యుద్ధం నినాదం అయిన "జై హింద్" కాదని కొత్తగా "భారత్ మాతా కీ జై" తెస్తున్నారు!
అవునవును భండారు వారూ, అలాగే చెయ్యాలి, మనకి సహనం చాలా ఎక్కువ గదండీ.
ఓ దేశపు ఆటగాడు పొరుగుదేశపు ఆతిధ్యాన్ని మెచ్చుకుంటే అతని మాటల్ని దేశద్రోహ నేరంగా పరిగణించాలని వాళ్ళ దేశంలో కోర్టుకెక్కారట. మన దేశపు వ్యక్తి మన దేశాన్నే అవమానించేటట్లు మాట్లాడినా దేశం మాత్రం సహనం చూపించాలి(ట)!
ఎవరి అభిప్రాయాలు వారికుండవచ్చు, కానీ దేశాన్ని అవమానించే రీతిలో వ్యాఖ్యానించడం విద్యాధికులు, నాయకులు చేసే పనా, అదీ పబ్లిక్‌గా? పైగా దేశ ప్రజలే సహనం చూపించాలా?
వాళ్ళ పేర్లు సినిమాలో ఒక్క పాటలో ప్రస్తావించినంత మాత్రానే "మా మనోభావాలు దెబ్బతిన్నాయి, ఆ సినిమాని బాన్ చెయ్యాలి" అంటూ ఆందోళన చెయ్యడం కూడా పరిపాటయిపోయినదీ ఈ దేశంలోనే!
పదిహేను నిమిషాలు పోలీసులు కళ్ళు మూసుకుంటే ఈ జాతి మొత్తాన్ని నరికిపారేస్తాం అని పబ్లిక్‌గా మాట్లాడి కూడా నిర్భయంగా తిరగగలుగుతున్నదీ ఈ దేశంలోనే!
ఎస్ సర్, మనకి ఓర్పు చాలా ఎక్కువ. మేరా భారత్ మహాన్.
కామెంట్‌ను పోస్ట్ చేయండి