T.Bill in Lokasabha లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
T.Bill in Lokasabha లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

13, ఫిబ్రవరి 2014, గురువారం

వ్యాఖ్య అవసరం లేని వార్తలు

(ఈ మధ్యాహ్నం టీవీల్లో దొర్లిన స్క్రోలింగులు)
"ఇప్పటికీ సోనియానే మా లీడర్ - విభజననే వ్యతిరేకిస్తున్నాం" - కిరణ్
"టీ బిల్లు లోక సభలో ప్రవేశపెట్టారు" - దిగ్విజయ్
"ప్రవేశపెట్టలేదు" - బీజేపీ నేత సుష్మాస్వరాజ్
"మ్యాచ్ పూర్తికాలేదు, లాస్ట్ బాల్ మిగిలే వుంది" - సీఎం