వడ డెబ్బ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
వడ డెబ్బ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, మే 2014, శనివారం

వడ డెబ్బ

శుక్రారం నాడు సూరీడు హైదరాబాదు నగరాన్ని కాల్చుకు తిన్నాడు. 'ఫ్రై డే' కదా! బాగా 'ఫ్రై' చేసి వొదిలాడు.
ఎందుకైనా మంచిదని ఇంటి పట్టునేవున్నా. అయినా 'వడ డెబ్బ' కొట్టనే కొట్టింది.

మా ఆవిడ సాయంత్రం  పలహారంగా 'వడలు' చేసింది.