జమిలి ఎన్నికలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
జమిలి ఎన్నికలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

9, మార్చి 2014, ఆదివారం

ఎన్నికలలో పీడకలలు

పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ(అ)ట్టు.  
అసెంబ్లీ ఎన్నికలు, ఆ  పైన లోకసభ, మునిసిపల్ ఎన్నికలు అనుకుంటే ఇప్పుడు తాజాగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు. రాజకీయపార్టీల పరిస్తితి కుడితిలోపడ్డ ఎలుక చందం.
అసలే వర్షాకాలం. అందులో తుపాను. పైనుంచి సునామీ.  
ఎన్ని'కల'లో పీడకలలు అంటే ఇదేనేమో!