చాలా ఏళ్ళుగా అజ్ఞాతంలో వున్నాడని ఓ
పక్క రాస్తారు.
కాల్చి చంపి కొన్ని గంటలు గడవకముందే
అతడి హావభావాలు, అతగాడి ఫోను సంభాషణలు, మాట తీరు, నడక తీరు ఒహటా, రెండా వైనవైనాలుగా కాలాలకు కాలాలు అన్ని పేజీల నిండా
వార్తలు. ఏవిటో ఈ చిత్రం.
బుర్రలో బాగా మట్టి పేరుకుపోయింది
గావల్ను.
నాకేమీ అర్ధం కావడం లేదు.
మీకేమైనా అవుతోందా?