24, నవంబర్ 2024, ఆదివారం

పద్నాలుగు పక్కన అయిదు సున్నాలు

  

నేనో పెద్ద జీరో అని మొదలు పెడితే నా బ్లాగు (bhandarusrinivasarao.blogspot.com) వాడు పద్నాలుగు పక్కన అయిదు సున్నాలు చేర్చి నా బ్లాగ్ వ్యూయర్స్ సంఖ్య 14,00,000 దాటిపోయిందని అంటున్నాడు. 

ఏదో విధంగా కొన్ని లక్షలు నా ఖాతాలో చేరాయి, బ్యాంకు ఖాతాలో కాకపోయినా. (బ్యాంకులో చేరినా ఖర్చు చేసుకుంటూ ఆనందించే వయసు ఎప్పుడో దాటి పోయాను, ఇప్పుడు ఈ లక్షలే కోట్లతో సమానం) 

బ్లాగు వీక్షకులందరికి ఒక్క నమస్కారంతో సరిపుచ్చుతున్నాను.



(Courtesy Image Owner)


2 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

అభినందనలు 💐

Zilebi చెప్పారు...

మాకేమన్నా గిట్లు బాట్లుంటాయాండి ? రెగులర్ గా వినరా వారూ మేమూ కా మంట్లేసి ప్రోత్సహిస్తూంటాము‌గా :)