“కూరలో ఉప్పు సరిపోయిందా నాయనా” ఆవిడ
అడుగుతోంది.
దేశం కాని దేశంలో ఆ మహాతల్లి తన పట్ల
చూపిస్తున్న ప్రేమాభిమానాలకి కన్నతల్లి గుర్తుకువచ్చి చలపతి కంట్లో ఉప్పటి కన్నీరు ఉబికి వచ్చి
తింటున్న కంచంలో పడింది.
“సరిపోయింది”
తన కంటితడి ఆమె కంటపడకుండా పై పంచతో
తుడుచుకుంటూ జవాబు చెప్పాడు చలపతి.
4 కామెంట్లు:
బాగుంది కానీ కథ యెక్క ఉద్దేశం ఏమిటి? 🤔
@విన్నకోట నరసింహారావు గారికి ఉద్దేశ్యం ఏమీ లేదు. కన్నీరు ఉప్పగా ఉంటుందని చెప్పడమే.
🙂🙂
కామెంట్‌ను పోస్ట్ చేయండి