ఈ చాటువుకి సరయిన అర్ధం అర్ధం కావాలంటే
ఓసారి అసోం వెళ్లి రావాలి.
అక్కడ పారిమొండా అనే ఆదివాసీ తెగవారు
శత్రువులను మట్టుబెట్టడం కోసం ‘నవ్వు’ ఆయుధాన్ని ప్రయోగిస్తారుట. స్కెడి అనే ఓ వనమూలిక రసాన్ని
మద్యంలో కలిపి ఇస్తారట. అది సేవించిన వాళ్ళకు ముందు మత్తు తలకెక్కుతుంది. తరువాత, క్రమంగా ఆ మూలిక పనిచేసి, అదేపనిగా ఆపకుండా నవ్వడం మొదలెడతారు. ఎంతగా నవ్వుతారంటే నవ్వి
నవ్వి అలసిసొలసి డొక్కలు అంటుకు పోయేలా నవ్వి, ఆ నవ్వుతోనే కుంగి, కృశించి
ప్రాణాలు ఒదులుతారట.
4 కామెంట్లు:
మీ బ్లాగులో ఇలాంటి చిల్లర విషయాలు ఎందుకు రాస్తున్నారు?
@అజ్ఞాత: టోకున రాయలేక
బ్లాగు అంటేనే అజెండా లేనిది అని. Sir, Please continue to write whatever you want.
Anyway I enjoyed this post.
హహ..హహా
వార్తాహరునితో పెట్టుకుంటే...హరీ యే
కామెంట్‌ను పోస్ట్ చేయండి