..అని ఒక పాత సినిమా పాట వుంది.
ఎవరయినా ఒక పార్టీ నాయకుడు టీవీ
చర్చల్లో పాల్గొంటూ, తనలో కొన ఊపిరి మిగిలి వున్నంతవరకు తనకు రాజకీయ జీవితం ఇచ్చిన
సొంత పార్టీలోనే కొనసాగుతానంటూనో,
లేదా
ఎదుటి పక్షం గురించి హీనాతిహీనంగా
మాట్లాడుతూ గొంతు చించుకుంటున్నాడంటే దానికి
ఒక్కటే అర్ధం.
ఊపిరి ఉండగానే యెదుటి పార్టీలోకి
యెగిరి దూకడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడని.
కత్తులు దూసిన పార్టీలోకే చల్లగా జారుకుంటున్నాడని.
ఇది అది అని కాకుండా అందరికీ, అన్ని
పార్టీలకీ వర్తించే సార్వజనిక రాజకీయ
సూత్రం ఇది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి