భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య
మీడియా, రాజకీయాలు, మరెన్నో
15, మే 2014, గురువారం
రెండు గుండెల చప్పుడు
'లబ్ డబ్ .....లబ్ డబ్ ......'
"ముందొచ్చిన మునిసిపాలిటీలు, తరువాతొచ్చిన జడ్పీటీసీల ఫలితాల నేపధ్యంలో రేపు వస్తున్న ఫైనల్ రిజల్ట్స్...అధికారం అందినట్టే అనిపించి అందకుండా పోతుందేమో.....లబ్ డబ్...లబ్ డబ్...."
"మునిసిపాలిటీలు సరే.. జడ్పీటీసీలు సరే....ఇవన్నీ వచ్చి అసలు అధికారం అందకపోతే...లబ్ డబ్....లబ్ డబ్ ...".
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
మొబైల్ వెర్షన్ చూడండి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి