భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య
మీడియా, రాజకీయాలు, మరెన్నో
18, ఆగస్టు 2011, గురువారం
ఆంధ్ర జ్యోతి వాక్టూన్లు- 1- భండారు శ్రీనివాసరావు
ఆంధ్ర జ్యోతి వాక్టూన్లు- 1 - భండారు శ్రీనివాసరావు
గుండెలమీది కుంపట్లు
ఎదిగొచ్చిన ఆడపిల్ల
ఎంత చదువు చదివినా మల్ల
కట్నం లేకుండా పెళ్లి కల్ల
నలుగురున్న తండ్రి ఇల్లు గుల్ల
(03-06-1975 ఆంధ్ర జ్యోతి దినపత్రిక)
ఎడతెగని ముచ్చట్లు
'మా కోడలు సంగతంటారా పిన్ని గారు
'అదిగో అవతల పిలుస్తున్నారు మావారు
'చెబుతాలెండి వివరంగా మరోమారు
'అన్నట్టు ఆవకాయ కారం పెట్టారా మీరు....'
(07-06-1975-ఆంధ్ర జ్యోతి దినపత్రిక)
(కార్టూనిస్టులకు ధన్యవాదాలు)
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
మొబైల్ వెర్షన్ చూడండి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి