Banner on AP CM లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Banner on AP CM లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, మార్చి 2013, ఆదివారం

తప్పులో పెద్ద తప్పు



శాసనమండలి సభ్యులు ఎం.రంగారెడ్డి గారు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆంతరంగిక వర్గంలో ముఖ్యుడని ప్రతీతి. ఆయన పేరుతొ కట్టిన ఒక బ్యానర్ పై ముఖ్యమంత్రికి ఇచ్చిన కితాబు ఇది. (Honorable Chief Minister కు బదులు  Horible Chief Minister అని అచ్చుతప్పు పడింది.) హతోస్మి! బ్యానర్లు కట్టించేవారు వారిని రాయరు కానీ కట్టించేముందు ఓసారి చూడరా అన్నదే సందేహం.