‘కుశలమా!’
‘క్షేమమా!’
‘బాగున్నారా!’
‘ఎలా వున్నారు’
ఎలా అడిగినా మనసులోని భావం ఒక్కటే.
అలాగే ఇంగ్లీష్ లో కూడా కొన్ని పదాలు తమ రూపు రేఖలు మార్చుకుంటూ వుంటాయి. ప్రాంతాలను
బట్టి నుడికారం మారుతూ వుంటుంది.
అలాంటిదే ఈ ‘హౌడీ’ కూడా.
దీనికి అసలు మూలం How do you
do? అది కాలక్రమంలో రూపం మార్చుకుని అమెరికాలో కొన్ని చోట్ల ముఖ్యంగా
టెక్సాస్ ప్రాంతంలో Howdi గా మారిపోయి మొన్న ప్రధాని మోడీ గారి
సభతో ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది.
2 కామెంట్‌లు:
Pakistan is an underworld country.
When you said "ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది" you meant it became popular across US (not just Texas), right ;)
కామెంట్‌ను పోస్ట్ చేయండి