భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య
మీడియా, రాజకీయాలు, మరెన్నో
7, డిసెంబర్ 2016, బుధవారం
ముల్లు గుచ్చుకుంది కానీ రక్తం కారడం లేదు
ఇబ్బందులనుంచి ఉపశమనం రెండు విధాలుగా లభిస్తుంది. పరిష్కారం మొదటిది కాగా వాటికి అలవాటు పడిపోవడం రెండో పద్దతి. చాలా సందర్భాలలో సామాన్యులకు రెండోదే ఊరట ఇస్తోంది.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
మొబైల్ వెర్షన్ చూడండి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి