మా వలలి (వలలుడు అంటే వంటవాడు, వలలి
అంటే వంటమ్మాయి అనేది కొత్త నిర్వచనం) కూడా ఆన్ లైన్ లో నెల జీతం తీసుకోవడానికి
ఒప్పుకుని బ్యాంకు ఖాతా నెంబరు ఇచ్చింది. పాల వాడు, పేపరు వాడు నసిగారు. వచ్చే నెల
రెండూ కలిపి ఇవ్వండి పోనీ అంటూ ఓ ఆఫరు ఇచ్చారు. పనిమనిషి, వాచ్ మన్ జీతాలు మాత్రం
మేమే సర్దేసాము. సరుకులు, కరెంటు బిల్లు ఎట్లాగూ
ఆన్ లైనే. కూరగాయలు ఒక్కటే ఇక మిగిలిన సమస్య. మొత్తానికి ‘అమ్మో ఫస్టు తారీఖు’
గండం గడిచినట్టే. మళ్ళీ నెలతర్వాత కదా!
నందో రాజా భవిష్యతి!
2 కామెంట్లు:
WhatsApp లో తిరుగుతున్న జోక్ -
Just told my maid that i will transfer her salary online. She said she will work from home 😀😀
The TV9 and other dangerous scare mongering channels should feel ashamed for spreading panic among people. Citizens are no doubt inconvenienced to certain extent. They are slowly overcoming the difficulty. This is a great opportunity to go digital. The unscrupulous merchants should be forced to embrace cashless payments.
Arm chair experts are having a field day hopping from studio to studio blurting out nonsense.
Crazy wala and manta benarjee better undertake mounavrat for 1 year.
కామెంట్‌ను పోస్ట్ చేయండి