దేవుడు, కులం, మతం ఈ మూడూ వ్యక్తిగతం. ఎవరి నమ్మకాలు వారివి, ఎవరి అభిమానాలు
వారివి. అవి పెదవీ, గడపా దాటకుండా వుంటేనే
మేలు. వాటిపై చర్చల వల్ల సత్ఫలితాలు
వుండకపోగా సమాజ వాతావరణం కలుషితమవుతుంది. జనాలు మాట్లాడుకునే విషయాలు, చర్చించుకోవాల్సిన
అంశాలు ఈ ప్రపంచంలో ఇంకా అనేకం వున్నాయి. అలా
అని మౌనంగా ఉండమని కాదు చెప్పేది. ‘మౌనాన్ని’
భంగపరిచేదిగా లేకుండావుంటే చాలు.
1 కామెంట్:
"మౌనమె మనమాట ఓ మూగవదనా!"- LOL . Nice
కామెంట్‌ను పోస్ట్ చేయండి