ప్రతిపక్షం : కనబడకుండా పోయిన ఫైళ్ళ గురించి
ప్రదానమంత్రిగారు స్వయంగా సమాధానం చెప్పితీరాల్సిందే.
మంత్రి కమల నాథ్ : అలా ప్రతిపక్షం పట్టుపడితే అసలు
కుదరదు.
ప్రతిపక్షం : ఏం ఎందుకని? ఆయన సభలోనే వున్నారు
కదా!
మంత్రి కమల నాథ్: సభలో వుంటే మాత్రం? ఎర్ర
కోటనుంచి ప్రధానమంత్రి ప్రసంగించింది ఈనెలలోనే. దాంతో ఆయన గారి ఈనెల మాటలకోటా పూర్తయ్యింది.
1 కామెంట్:
HMV
కామెంట్‌ను పోస్ట్ చేయండి