1956 లో ‘తెలంగాణా’ రాష్ట్రం ఏర్పాటుకు అడ్డుపడ్డదెవరు?
ఐతరేయ బ్రాహ్మణమా? - భండారు శ్రీనివాసరావు
ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటయినప్పుడు – నా పుట్టిన తేదీ ప్రకారం అప్పటికి నా వయస్సు కొంచెం అటూ ఇటుగా పదకొండేళ్లు. అప్పటి విశేషాలు గుర్తుండే వీలు లేదు కాబట్టి నాటి పరిస్తితులను సింహావలోకనం చేయడానికి వీలుగా ఆంధ్ర ప్రదేశ్ అవతరణకు ఆరు మాసాలముందు ఆంధ్ర పత్రిక దినపత్రిక ఏప్రిల్ నాలుగో తేదీన మొదటి పుటలో ప్రధాన శీర్షికతో ప్రచురించిన వార్తను యధాతధంగా అక్షరం పొల్లు పోకుండా కింద ఇవ్వడం జరిగింది.
రాష్ట్ర విభజన గురించి ఆందోళనలు, చర్చోపచర్చలు ఉధృతంగా సాగుతున్న నేపధ్యంలో ఆ నాటి స్తితిగతులను ఓమారు స్పురణకు తెచ్చుకోవాలన్న ఉద్దేశ్యంతో చేస్తున్న ఈ ప్రయత్నంలో మరో రకం ఆలోచనకు తావివ్వరాదని నా అభ్యర్ధన.
సంపుటం - 43 సంచిక - 4 బుధవారం 4-4-1956 6 పేజీలు 1 అణా
‘ఆంధ్ర ప్రదేశ్’ అనే పేరుకు తెలంగాణా నాయకుల సమ్మతి
కోస్తా జిల్లాలకోసం గుంటూరు లో హైకోర్టు బెంచి నెలకొల్పే నిర్ణయం
అక్టోబర్ లోగా విలీనం మినహా కార్యాలయాల తరలింపు అసాధ్యం అని డాక్టర్ బూర్గుల ప్రకటన
(ఆంధ్ర పత్రిక ప్రతినిధి)
కర్నూలు, ఏప్రిల్ 3
‘ఆంధ్ర ప్రదేశ్’ అని నూతన రాష్ట్రానికి పేరు పెట్టడానికే చివరికి ఆంధ్ర – తెలంగాణా నాయకులు తీర్మానించారు.
ఆంధ్ర ప్రాంత న్యాయవాదుల ప్రాబల్యానికి హైదరాబాద్ న్యాయవాదులు భయపడుతున్న కారణం వల్ల- రాయలసీమపై న్యాయ విచారణాధికారాన్ని హైదరాబాదు కోర్టుకు ఒప్పగించి, కోస్తా జిల్లాలకోసం గుంటూరులో హై కోర్టు బెంచి నెలకొల్పాలని కూడా ఉభయ ప్రాంతాల నాయకులు నిర్ణయించారు.
ఆంధ్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో –ఆంధ్ర ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డి, హైదరాబాద్ ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణారావు, హైదరాబాద్ రెవిన్యూ మంత్రి శ్రీ కె.వి.రంగారెడ్డి, ఆంధ్ర ఉప ముఖ్య మంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డి, హైదరాబాద్ వ్యవసాయ మంత్రి డాక్టర్ చెన్నారెడ్డి, హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ జె.వి. నరసింగరావు, ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ అల్లూరి సత్యనారాయణ రాజు, ఆంధ్ర కాంగ్రెస్ కార్యదర్శి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి, పూర్వ ఆంధ్ర ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి ప్రకాశం, విశాలాంధ్ర మహాసభ అధ్యక్షులు శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు పాల్గొన్నారు.
నూతన రాష్ట్ర నామకరణం విషయమై కొంత దీర్ఘ చర్చ జరిగింది.
హైదరాబాద్ నాయకుల్లో శ్రీ రంగారెడ్డి, శ్రీ చెన్నారెడ్డి, శ్రీ నరసింగరావు – ‘తెలుగు ప్రదేశ్’ అని కానీ, ‘తెలంగాణా’ అని కానీ కొత్త రాష్ట్రానికి పేరు వుంచాలని దీర్ఘవాదం చేశారు.
'ఆంధ్ర' లో దోషం లేదు
తదితరులు, హైదరాబాద్ ముఖ్యమంత్రి తో సహా – ఆంధ్ర అనే పదంలో దోషం ఏమీ లేదని వాదించారు.
‘ఆ పేరు ఉపనిషత్తుల కాలం నుంచి వ్యవహారంలో వుంది. ఆ పేరు ఐతరేయ బ్రాహ్మణంలో కనబడుతుంది. ఆంధ్ర పితామహ, శ్రీకృష్ణదేవరాయంధ్ర భాషానిలయం – ఈ మొదలయిన ప్రఖ్యాత వ్యవహార నామములు బట్టి చూచినట్టయితే – ఆంధ్ర ప్రజలకు, తెలంగాణా ప్రజలకు భేదం కనబడదు. అందరినీ ఆంధ్ర అనే పదం తోనే వ్యవహరించారు’
చివరికి ‘ఆంధ్ర ప్రదేశ్’ అనే నూతన రాష్ట్రానికి పేరు వుంచాలని అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు.
(విషయసేకరణకు తోడ్పడిన అనేకమందికి ధన్యవాదాలు – రచయిత, 11-10-2011)
ఐతరేయ బ్రాహ్మణమా? - భండారు శ్రీనివాసరావు
ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటయినప్పుడు – నా పుట్టిన తేదీ ప్రకారం అప్పటికి నా వయస్సు కొంచెం అటూ ఇటుగా పదకొండేళ్లు. అప్పటి విశేషాలు గుర్తుండే వీలు లేదు కాబట్టి నాటి పరిస్తితులను సింహావలోకనం చేయడానికి వీలుగా ఆంధ్ర ప్రదేశ్ అవతరణకు ఆరు మాసాలముందు ఆంధ్ర పత్రిక దినపత్రిక ఏప్రిల్ నాలుగో తేదీన మొదటి పుటలో ప్రధాన శీర్షికతో ప్రచురించిన వార్తను యధాతధంగా అక్షరం పొల్లు పోకుండా కింద ఇవ్వడం జరిగింది.
రాష్ట్ర విభజన గురించి ఆందోళనలు, చర్చోపచర్చలు ఉధృతంగా సాగుతున్న నేపధ్యంలో ఆ నాటి స్తితిగతులను ఓమారు స్పురణకు తెచ్చుకోవాలన్న ఉద్దేశ్యంతో చేస్తున్న ఈ ప్రయత్నంలో మరో రకం ఆలోచనకు తావివ్వరాదని నా అభ్యర్ధన.
సంపుటం - 43 సంచిక - 4 బుధవారం 4-4-1956 6 పేజీలు 1 అణా
‘ఆంధ్ర ప్రదేశ్’ అనే పేరుకు తెలంగాణా నాయకుల సమ్మతి
కోస్తా జిల్లాలకోసం గుంటూరు లో హైకోర్టు బెంచి నెలకొల్పే నిర్ణయం
అక్టోబర్ లోగా విలీనం మినహా కార్యాలయాల తరలింపు అసాధ్యం అని డాక్టర్ బూర్గుల ప్రకటన
(ఆంధ్ర పత్రిక ప్రతినిధి)
కర్నూలు, ఏప్రిల్ 3
‘ఆంధ్ర ప్రదేశ్’ అని నూతన రాష్ట్రానికి పేరు పెట్టడానికే చివరికి ఆంధ్ర – తెలంగాణా నాయకులు తీర్మానించారు.
ఆంధ్ర ప్రాంత న్యాయవాదుల ప్రాబల్యానికి హైదరాబాద్ న్యాయవాదులు భయపడుతున్న కారణం వల్ల- రాయలసీమపై న్యాయ విచారణాధికారాన్ని హైదరాబాదు కోర్టుకు ఒప్పగించి, కోస్తా జిల్లాలకోసం గుంటూరులో హై కోర్టు బెంచి నెలకొల్పాలని కూడా ఉభయ ప్రాంతాల నాయకులు నిర్ణయించారు.
ఆంధ్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో –ఆంధ్ర ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డి, హైదరాబాద్ ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణారావు, హైదరాబాద్ రెవిన్యూ మంత్రి శ్రీ కె.వి.రంగారెడ్డి, ఆంధ్ర ఉప ముఖ్య మంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డి, హైదరాబాద్ వ్యవసాయ మంత్రి డాక్టర్ చెన్నారెడ్డి, హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ జె.వి. నరసింగరావు, ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ అల్లూరి సత్యనారాయణ రాజు, ఆంధ్ర కాంగ్రెస్ కార్యదర్శి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి, పూర్వ ఆంధ్ర ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి ప్రకాశం, విశాలాంధ్ర మహాసభ అధ్యక్షులు శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు పాల్గొన్నారు.
నూతన రాష్ట్ర నామకరణం విషయమై కొంత దీర్ఘ చర్చ జరిగింది.
హైదరాబాద్ నాయకుల్లో శ్రీ రంగారెడ్డి, శ్రీ చెన్నారెడ్డి, శ్రీ నరసింగరావు – ‘తెలుగు ప్రదేశ్’ అని కానీ, ‘తెలంగాణా’ అని కానీ కొత్త రాష్ట్రానికి పేరు వుంచాలని దీర్ఘవాదం చేశారు.
'ఆంధ్ర' లో దోషం లేదు
తదితరులు, హైదరాబాద్ ముఖ్యమంత్రి తో సహా – ఆంధ్ర అనే పదంలో దోషం ఏమీ లేదని వాదించారు.
‘ఆ పేరు ఉపనిషత్తుల కాలం నుంచి వ్యవహారంలో వుంది. ఆ పేరు ఐతరేయ బ్రాహ్మణంలో కనబడుతుంది. ఆంధ్ర పితామహ, శ్రీకృష్ణదేవరాయంధ్ర భాషానిలయం – ఈ మొదలయిన ప్రఖ్యాత వ్యవహార నామములు బట్టి చూచినట్టయితే – ఆంధ్ర ప్రజలకు, తెలంగాణా ప్రజలకు భేదం కనబడదు. అందరినీ ఆంధ్ర అనే పదం తోనే వ్యవహరించారు’
చివరికి ‘ఆంధ్ర ప్రదేశ్’ అనే నూతన రాష్ట్రానికి పేరు వుంచాలని అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు.
(విషయసేకరణకు తోడ్పడిన అనేకమందికి ధన్యవాదాలు – రచయిత, 11-10-2011)
89 కామెంట్లు:
ఆణం అనేది సంస్కృత పదం. హర్యాణా అంటే పచ్చని ప్రాంతం అని అర్థం. దీని ప్రకారం చూస్తే తెలంగాణా అనేది ఉర్దూ పదం కాదు. ఇండియా-పాకిస్తాన్ విభజనకి ముందు ఉర్దూ భాషలోనూ అనేక సంస్కృత పదాలు ఉండేవి. దేశ విభజన తరువాత వాటిని ఉర్దూ భాష నుంచి తొలిగించడం జరిగింది. తెలంగాణా అనే పదాన్ని ఒకప్పుడు ముస్లింలు ఉపయోగించినంతమాత్రాన ఆ పదం భారతీయ భాష పదం కాకుండా పోదు.
తేనెపట్టు మీద రాయేసారేమో మాస్టారూ? :))
బాపనోడైన బూర్గుల రామకృష్ణారావుకి ఈ మాత్రం సంస్కృతం రాకపోవడం విచిత్రమే.
'బాపనోడనీ వెకిలి మాటెందుకు వాడాలి. అసలు కుల ప్రస్తావన దేనికి? ఐనా తెలంగాణా వుర్దూ పదమని బూర్గుల అన్నాడని ఎక్కడ కనిపించింది నీకు?దాన్ని అవసరం కోసం ముస్లిములు వాడుకలోకి తెచ్చారంటే దానర్థం అది ముస్లింపదమని బూర్గుల అనుకున్నాడని ఎలా అర్థం లాగావ్? ఆయనకు ఉర్దూ కూడా రాదనా?
శ్రీనివాసరావు గారు, మీ బ్లాగు త్వరలో భ్రష్టు పట్టి పోవటానికి దగ్గరి దారి ఈ మూర్ఖుడి కామెంట్లు వెయ్యటం.కాస్త రీసెర్చ్ చెయ్యండి సార్, వీడి గురించి.చక్కటి బ్లాగు,దిగజారి పోవటం ఇష్టం లేక రాస్తున్నా.
రాష్ట్ర విభజన గురించి ఆందోళనలు, చర్చోపచర్చలు ఉధృతంగా సాగుతున్న నేపధ్యంలో ఆ నాటి స్తితిగతులను ఓమారు స్పురణకు తెచ్చుకోవాలన్న ఉద్దేశ్యంతో చేస్తున్న ఈ ప్రయత్నంలో మరో రకం ఆలోచనకు తావివ్వరాదని నా అభ్యర్ధన.(ఇలా ఆర్టికిల్ ప్రారంభంలోనే 'పెద్ద అక్షరాల'లో మనవి చేసుకున్నాను)-భండారు శ్రీనివాసరావు
praveen sarma (veediki pedda pudingini anna feeling). chaalleraa oppukunnamu nuvvoka pedda pudingivi ani..inka aapu nee bhasha pandityamu.
శ్రీనివాసరావు గారు, తెలంగాణా అనే పదం ఏ మతం వాళ్ళు ఉపయోగించారు అనేది ఎప్పుడైనా అప్రస్తుత అంశమే. మీరు కేవలం బూర్గుల రామకృష్ణారావు చెప్పినది ప్రస్తావించి ఉండొచ్చు. కానీ క్లారిటీ కోసం ఆ పదం మనమూ ఉపయోగించొచ్చు అని చెప్పాను, అంతే.
Praveen, you are at it again! Please stop identifying people by caste.
I am not caste sick. http://webmaster.teluguwebmedia.in/57620800 Remember that I am one of them who upheld brahmins against kamma caste sickness.
ఆంధ్ర అనేది కూడా సంస్కృత పదమే కానీ తెలంగాణా అనేది తెలుగు+సంస్కృతం కలిసిన సమాసం. కనుక తెలంగాణా అనే పదమే కరెక్ట్.
@ Praveen,
Srinivasara rao garu Anta chakkaga cheppaka kuda nuvvu rasina comment
"రాష్ట్ర విభజన గురించి ఆందోళనలు, చర్చోపచర్చలు ఉధృతంగా సాగుతున్న నేపధ్యంలో ఆ నాటి స్తితిగతులను ఓమారు స్పురణకు తెచ్చుకోవాలన్న ఉద్దేశ్యంతో చేస్తున్న ఈ ప్రయత్నంలో మరో రకం ఆలోచనకు తావివ్వరాదని నా అభ్యర్ధన."
saraina time lo saraina place lo rasavu anukuntunnava....
@ Srinivas garu,
ee lanti varu(cheppina vinakunda valla soda vallade annatlu cheppe vallu) untaru kaabtti comment moderation pettukovalisina karma manaku tappadu sir
emantaru?
నీకు అసలు విషయం అర్థం కాలేదు. బూర్గుల రామకృష్ణారావు పేరు చెపితే తెలంగాణావాదులు తిట్టే అవకాశం ఉంది. ఎందుకంటే సీమాంధ్ర నాయకుల మోచేతి నీళ్ళు తాగి హైదరాబాద్ రాష్ట్రాన్ని సీమాంధ్రలో విలీనం చేసినవాళ్ళలో బూర్గుల ఒకడు. బూర్గుల ఏమన్నాడు అనే దానితో పని లేకుండా తెలంగాణా అనే పదం ఉపయోగించడంలో తప్పు లేదనే నేను నమ్ముతాను.
పదాలు ఏవైనా ప్రజల ఆకాంక్షలు ముఖ్యం
తెలంగాణా అని పేరు పెట్టడం ప్రజల ఆకాంక్షకి విరుద్ధం కాదు కదా, నాయకుల ఆకాంక్షకి మాత్రమే విరుద్ధం.
ఈలాంటి పబ్లిసిటీ పిచ్చోళ్ళు . ఏదో రాసి పారేసి పెద్ద నీతి మంతులుగా కామెంట్స్ చేస్తుంటారు.
వీరికి మినిముం ఎథిక్స్ కూడా వుండవు. బ్లాగ్ ఆథర్ అంత క్లియర్ గా చెప్పినా వినకుండా ఏదో పెద్ద మేదావిల కామెంట్స్ రాసాడు.
సరే ఏదో రాసాడువేదవ అనుకుంటే మల్ల ఏదో అడ్డమైన లింక్ ఒకటి. వాడెవో కుల గజ్జి గాడని.
బాపనోడు అని చులకనగా రాసింది నువ్వు కాదురా అష్ట దరిద్రుడా. నీ పిండం పిల్లులెతూకెల్ల
ఈ పోస్ట్ కి మీ గొడవలకి ఎమన్నా సంబంధం ఉందర
ఎలాంటి చెత్త కామెంట్స్ చూడలేక ఈ మద్య బ్లాగ్ లు చూడటం మానేసాం.
ఏదో కొంత మంది మంచి పోస్ట్ లు పెడితే మల్ల ఇక్కడ కూడా తయారయ్యాడు ఈ చెత్త నాయాలు.
నీకు ఆ వేదవాకి ఏదన్న ఉంటె నీ బ్లాగ్ లో నో లేదా ఏదన్న సేపరాటే పోస్ట్ లో చూసుకు సావండి
ఒరేయ్ వేదవ ఇక్కడ నీలింక్లు అవసరం లేదు. నువ్వు రాసేవి కావాలనుకుంటే నీ సైట్ కి వచ్చి చూస్తాం.
పెడితే అర్థవంతమైన కామెంట్(వేబెదించిన లేక అనుకూలమ్గనైన ) అది కూడా బ్లాగ్ ఆథర్
నాయకులు కూడా ప్రజల నుండే పుడతారు .వారు తయారు చేయబడరు .
ఈలాంటి పబ్లిసిటీ పిచ్చోళ్ళు . ఏదో రాసి పారేసి పెద్ద నీతి మంతులుగా కామెంట్స్ చేస్తుంటారు.
వీరికి మినిముం ఎథిక్స్ కూడా వుండవు. బ్లాగ్ ఆథర్ అంత క్లియర్ గా చెప్పినా వినకుండా ఏదో పెద్ద మేదావిల కామెంట్స్ రాసాడు.
సరే ఏదో రాసాడువేదవ అనుకుంటే మల్ల ఏదో అడ్డమైన లింక్ ఒకటి. వాడెవో కుల గజ్జి గాడని.
బాపనోడు అని చులకనగా రాసింది నువ్వు కాదురా అష్ట దరిద్రుడా. నీ పిండం పిల్లులెతూకెల్ల
ఈ పోస్ట్ కి మీ గొడవలకి ఎమన్నా సంబంధం ఉందర
ఎలాంటి చెత్త కామెంట్స్ చూడలేక ఈ మద్య బ్లాగ్ లు చూడటం మానేసాం.
ఏదో కొంత మంది మంచి పోస్ట్ లు పెడితే మల్ల ఇక్కడ కూడా తయారయ్యాడు ఈ చెత్త నాయాలు.
నీకు ఆ వేదవాకి ఏదన్న ఉంటె నీ బ్లాగ్ లో నో లేదా ఏదన్న సేపరాటే పోస్ట్ లో చూసుకు సావండి
ఒరేయ్ వేదవ ఇక్కడ నీలింక్లు అవసరం లేదు. నువ్వు రాసేవి కావాలనుకుంటే నీ సైట్ కి వచ్చి చూస్తాం.
పెడితే అర్థవంతమైన కామెంట్(వేబెదించిన లేక అనుకూలమ్గనైన ) అది కూడా బ్లాగ్ ఆథర్ పబ్లిష్ చేసే రీతి లో పెట్టు. లేదా నీ లింక్ లో ఇవ్వడం మాను.
చేత్వర మొహం నాయాల.
దయ చేసి ఆపండి.ఇప్పటికే ఎక్కువ చేసారు.
ఇదేమీ అర్థం కాని విషయం కాదు. అంతలా అర్థం కాకపోతే http://onlyforpraveen.wordpress.com బ్లాగ్ ఎందుకు మూతపడిపోయిందో karthikeya.iitk@gmail.com కి మెయిల్ చేసి అడగండి. అంతా వివరంగా చెపుతాడు.
Thanks a lot for the information.Please see the information as that only.Dont try to use your "paityam" Mr.Praveen sarma.I am seeing in lot of telugu blogs.One can express one's opinion.Nothing wrong.But dont try to show off.Using words like " seemandhrula mocheti nellu taagina Burgula".Have you seen that.Please, have decency and let there be good sense.
Sreerama, Chennai
ఇదిగో చీకాకులం బాబూ, సినిమా చివరి సీనులో ప్రతి పక్షంలో దూకే అల్లురి రామలింగయ్యలాగా దాపురించావు. నీ మూలంగా తెలంగానా ఉద్యమం గౌరవమే పొతోంది. ఒక బొబ్బిలి బాబు మా జీవితాలతో చలగాటమాడుతుంటే, మధ్యలో చీకాకులం బాబూ నీ గోలేందయ్యా, మాకన్నా తెగ రెచ్చిపోయి మీ వాళ్ళతో గొడవ పడుతున్నావు. మీరు మీరు కొట్టుకున్నట్లు కనపడి మమ్మల్ని యెదవల్ని చెయ్యటానికా?? లెక ప్రచారానికా ఈ ఏడుపు? అయితే నీ తూర్పాంధ్ర ఉద్యమం మొదలెట్టు నీకు తోడుగా బొబ్బిలి బాబుని కూడా పంపించబోతున్నాము.
మీ వాళ్ళు నన్ను చీకాకులం అని మా ప్రాంతాన్ని కించపరచడం మాత్రం సమైక్యవాదం అనుకోవాలి కదా. బాగుంది మీ ప్రాంతీయ గజ్జి భావజాలం. మీకు ప్రాంతీయ గజ్జి ఉందని మీరు నిరూపించుకోవడమే నాకు కావాలి.
అంధ్రలో ఉన్న ప్రతి జిల్లా వాడిని అడ్డమైన తిట్లు తిడుతూ రోజుకి వంద మైల్స్ లో దర్శనమిచ్చే నువ్వు చీకాకుళాన్ని ఎవరో తిట్టారని ఏడుస్తావేంట్రా?నువ్వు ప్రతిక్షణం చేసేది అదేకదరా, మూర్ఖుడా?
ఇంతకీ ఆ గుర్రాన్నేచేస్తున్నావ్? రోజుఋఒజుకీ చిక్కి పోతోంది.
ఏ బ్లాగ్ లో చూసినా ఈ చీకకులం గుర్రం గారే .వీరికి బొత్తిగా పనిలేనట్టుంది .వింత వాదనలు తప్ప.
శ్రీనివాసరావు గారు, ఇవన్నీ పాత టెక్నిక్‌లే. కెలుకుడు బేచ్ పంపిన అజ్ఞాతలు సంబంధం లేని ప్రశ్నలు అడిగి టాపిక్ డైవర్ట్ చెయ్యడానికి ప్రయత్నించి తరువాత నేను డైవర్ట్ చేశానంటారు. zurancinema.wordpress.comలో పాత వ్యాఖ్యలు చదవండి. అంతా అర్థమవుతుంది.
orey praveenu nuvvinkaa bratike unnaava, neekinkaa chaavu raaleda?
Janaala pichi gaani nuvvu srikakulam ante nammesaaru choodaraa, Telangana vaadaaniki rangu pulamadaaniki srikakulam vaadini ane musugu vesukunnaavu chooodu adi superu, mundakoru edava, inni telivi thetalu yelaa vachaayi raa neeku
08942-278374 ఈ నంబర్ ఏ ప్రాంతానిదో ఇంక్వైరీ చెయ్యి. నేను శ్రీకాకులంలోనే ఉంటున్నాననడానికి ఇదే ఋజువు.
శ్రీనివాస రావు గారు, ఇది నా నెట్ కనెక్షన్ నంబర్. నెట్ డిస్కనెక్ట్ అవుతుందని ఫోన్ పెట్టెయ్యమన్నాను. అంత కంటే ఏమీ లేదు.
ఇదిగో బాబూ, చీకాకులం అనేది శ్రీకాకుళానికి పాతపేరు. ఒకే, మొత్తానికి ఒప్పుకున్నావు. నీ పేరును చీకాకులం పేరుతో కలపటం వలన మీ ప్రాంతాన్ని కించపరచినట్టు. అలా ఉన్న ప్రాంతానికి చెడ్డ పేరొచ్చేట్లు ఉంటం ఎందుకు, జనాలమీద పడి ఏడవటం ఎందుకు?
marenduku praveen srikakulam lo putti kallu taagina kothilaaga artham partham lekunda thala thoka lekunda maatlaaduthaav, kadupuki annam thine maata okkati kuda maatlaadavu
marenduku praveen srikakulam lo putti kallu taagina kothilaaga artham partham lekunda thala thoka lekunda maatlaaduthaav, kadupuki annam thine maata okkati kuda maatlaadavu
మీ లాంటి ప్రాంతీయ గజ్జి కుక్కలని బంగాళాఖాతంలో పడెయ్యడానికి.
https://plus.google.com/111113261980146074416/posts/86ZmsotMShQ ఈ లింక్ చదువు.
praveenu nee link laku takkuvemi ledu gaani, uttaraandhra, dakshinandhra, rayala seema, Telangana ani praanthanni batti abipraayaalu telipe neeku praantheeya gajji ledaa, leka pothe kodandaram laaga 'praantheeeyatha" ane word meeda neekkuda seperate definition unda. (kodanda ram ki 'ahimsayutha militent udyamam' meanign seperate ga undi). pachcha kaamerla saametha gurthosthondi praveenu nee comments choosthunte, ayinaa maa kharma gaani blogullo neekkuda entry vachindi chudu, vidhi vaipareethyam ante idey praveenu..
ఏంటిరా మాటి మాటికి గజ్జి అని ఏడుపు నీకు ఒళ్ళంతా ఎర్ర గజ్జి పుట్టి కళ్ళలో కూడా చేరి అంతా గజ్జిగా కనపడుతున్నది. మీ ప్రాంతం అని పైన ఏడిచావు కదా అక్కడే మంచి దాక్టర్కి చూపించుకోరా. విశాలంగా అందరూ కలిసుందాం అనేవాళ్ళు ప్రాంతీయ వాదులా? లేక మా తెలంగానా మాక్కవాలి అనేవాళ్ళు విశాల హృదయులా? ముందర దాక్టర్కి చూపించుకోరా ఎర్ర గజ్జి మూర్ఖుడా.
ఇంత ద్వేషపూరితంగా మాట్లాడే సమైక్యవాదులు సింగిడి రచయితలకి శ్రీరంగ నీతులు ఎలా చెప్పారో? ముందు నీ భాషని సంస్కరించుకో. లేకపోతే నీ డెస్టినేషన్ బంగాళాఖాతం అవుతుంది.
హైదరాబాద్‌లో వక్ఫ్ భూములు కబ్జా చేసి అందులో రియల్ ఎస్టేట్స్ వ్యాపారం పెట్టి తన వ్యాపారం నష్టపోకూడదని సమైక్యవాదం పేరుతో హింస చెయ్యించిన లగడపాటిని విమర్శించకుండా కోదండ రాం గారికే శ్రీరంగ నీతులు చెపుతున్నారు. మీకు అంత దమ్ము ఉంటే మీ లగడపాటికి పాకిస్తాన్‌లో వక్ఫ్ భూములు కబ్జా చెయ్యమని చెప్పండి. పాకిస్తాన్‌లో అలా చేస్తే వాడి తోలు ఒలిచి సింధూ నదిలో పడేస్తారు.
kodandaram gaaraaa???? havva praveenu neeku paithyam baagaa prakopinchindi praveenu. but adey noti tho neethi vaakyaalu maathram cheppoddu praveenu, parama neechangaa chandaalangaa daridrangaa nikrushtangaa, accurate ga cheppaaalante ninnu nuvvu addam lo choosukunnattu untundi. Lagadapati sarainodu kaadu sare praveenu, but Lagada pati sarainodu kaakapovadam valana kodanda ramudiki gouravam elaa dakkindi annade naa question. kaani praveenu nuvvu kanuka kodanda ram meeda nee premaabhimaanaalu kuripinchaka poyunte maatram nenu saana upset ayyevadini praveenu, okey guti pakshulu ani maahaa chakkagaa proove chesaav, nachaav praveen, nuvvu maaraku idey daridrapu gottu aalochanalatho janaalni chaavagottu, yugaantha kaarakudavanipinchuko, kodanda ramuni shishyudivanipinchuko. by the way 'ahimsayutha militent udyamam' meeda nee sadaabipraayam endi praveenu
కోదండరాం తెలంగాణావాదులందరికీ గురువే. ఒకవేళ చెన్నారెడ్డి చేసిన పని కెసిఆర్ చేస్తే కెసిఆర్ బొమికలు విరగ్గొట్టగలిగేది కూడా కోదండరామే. నేనొక్కడినే కోదండరాం శిష్యుణ్ణనుకోకు.
భాష గురించి నువ్వా చెప్పేది హ హ హ. అమ్మనా బూతులు బ్లాగుల్లో మొదలు పెట్టిన ప్రధమ బూతుకారివి. గజ్జి గీజ్జి అని మొదలు పెట్టింది నువ్వు మరిచిపోయావా. భాషని బ్లాగుల్ని సంస్కరిస్తే ముందర నిన్ను టెర్మినేట్ చెయ్యాలి. ఎందుకంటే నీ రాతల వల్ల వివేకానందుడికి బూతులు, గాంధిగారికి కూడా కోపం వచ్చే అవకాశం వున్నది. మనం మారితే లోకం మారుతుంది. ముందర నిన్ను నువ్వు సంస్కరించుకో లోకమంతా సంస్కారంగా కనపడుతుంది. ఇంత మాట్లాడే వాడివి నీకు సమైక్యం అంటే అంత ద్వెషం ఎందుకు. అయినా గురువులు బట్టే శిష్యులుంటారనుకో.
praveenu, nenu adigina question ni inko saari chaduvu, kodanda raamulamgaari 'Ahimsaayutha militent udyamam' gurchi nee daridrapu gottu abhipraayaanni adigaanu praveenu. ika Ramulu gaari prataapam on KCR in case of any thedaalu antaava, KCR erpaatu chesina MC JAC(money collection joint action committee) kuda bettina aasthula pampakam lo raamulu gaari vaata dakkaka pothe KCR em kharma, kavita, harish rao, KTR veellandari bomikelu krishnaarpaname. :) intha vivekavanthudaina mana ramulu gaaru Phd eppudu ye vayasulo complete chesaaro thelusaa praveenu, asalu oka professor ga eeyana gaaru book patti enni rojulayyuntundantaavu praveenu.
నువ్వేమైనా అనుకో. తెలంగాణావాదులు మాటలకి మాత్రమే హీరోలు కాదు. వాళ్ళకి బొమికలు ఎలా విరగ్గొట్టాలో తెలుసు, బతికుండగా తోలు ఎలా ఒలవాలో కూడా తెలుసు.
సమైక్యవాద ఉద్యమమేదో గాంధేయవాద ఉద్యమమైనట్టు తెలంగాణావాదులకి అహింస గురించి బోధిస్తున్నావు. మా ప్రాంతంవాళ్ళు చేస్తే శృంగారం, అవతలి ప్రాంతంవాళ్ళు చేస్తే వ్యభిచారం అన్నట్టు మాట్లాడకు.
ఇంతకీ తెలంగానా వాళ్ళది ఎముకలు తోళ్ళ వ్యాపారమంటవ్ అలాగే కానీ.
praveenu, adigina daaniki answer cheppu praveenu, kodanda ramudi 'ahimsaayutha militent udyamam' meeda nee neecha, nikrushta, parama chandaalamaina, athi daridrapu gottu abhipraayam cheppu, unrelated pointless bullshit manakenduku gaani
meeku answer cheppadu a.. praveen sharma garu..kavalante inkoka tala tikka prshno,sambandham leni statemento..isthadu.Meeru gamaninche untaru ithagadini e. blog lo chusina veere kanabadatharu.elage sambandham leni comments chestharu.Veeru sarigga "pittala dora" lanti varu.Sambandham lekunda anargalanga statements ivvagalaru. veeriki entha dooranga unna..nenu unnanu antu...vachestharu...
కోదండ రాం మీద నా అభిప్రాయం తరువాత చెపుతాను కానీ దీనికి సమాధానం చెప్పు http://telanganasolidarity.in/75635300 ఇలాంటి హింసావాదులు తెలంగాణా ప్రజలకి శ్రీరంగ నీతులు చెపితే ఎలా ఉంటుంది?
edchavule edupu bagane....
neeku website popularity penchukovadaaniki idoka strategy naaa praveenu. adukkovadam kuda oka kala ani nirupinchaavu praveenu. mundu nenu vesina question ki answer daata veyakunda samaadhanam cheppu praveenu, taruvaatha wat ever topic u choose we will go for that
అజ్ఞానీ, బోగం గుడిసెలలో దూరేవాళ్ళు శ్రీరంగ నీతులు చెపితే ఎలా ఉంటుందో తెలియదా? మన ఆంధ్రావాళ్ళే హింస చేసి తెలంగాణావాళ్ళకి గాంధేయవాదం గురించి ఎలా బోధిస్తున్నారు? ఈ ప్రశ్నకి సమాధానం చెపితే కోదండరాం హింసావాదా, కాదా అనే ప్రశ్నకి సమాధానం చెపుతాను.
Himsa lenidi ekkada praveenu? nenu nee antha gnaana vanthunni kaaka poyina antho intho loka gnaanam penchukunnaanu praveenu, aandhra praanthapu settlers ni buchi laaga choopinchadam venuka inko kutra undi praveenu, adi Telangana dorala pettanam, settlers perigithe thaamu pettanam chelaayinchadam kudaradu ani dora lu mukummadi gaa saamaanyulanu balipasuvulanu chesthu saagisthunna raavana kaashta praveenu ee udyamam, udyamam lo dorala biddalu ekkada praveenu? Kodandaramudi biddalu ekkada chaduvuthunnaaro telusaa praveenu? nela rojulu Telangana mottam bus lu nilipi vesi, vidyuth utpatti aapi vesthe, pantalu seemandhra lone kaadu praveenu Telangana lo kuda enduthaayi, intha chinna logic theliyani meeru mahaa gnaanulu memu chinna gnanulam, praanthaanni dochukuntunnaarani meeru chese murkhapu vaadana Telangana lo jaruguthunna bhooswaamulu pettam daarla dopidi ni cover chesthondi praveenu, srikakulam lo kurchoni upanyaasaalu danchadam kaadu praveenu, ranganayakamma gaari books kaasepu pakkana petti, konchem prapanchaanni chudu praveenu, ika asalu vishayaaniki vasthe, nenu adigina question ni nuvvu elaa artham chesukovaalo alaa kakunda migathaa anni vidhaalugaa artham chesesukuntunnaav, chinna medadu ki konchem pani cheppu praveenu, nenu adigindi kodanda ramudu himsavada kaada ani kaadu, 'Kodanda ramudu ahimsaayutha militent udyamam' deenni elaa practice chesthaaro konchem cheppu praveenu, malli inka edo artham partham leni sambandham leni vishayaalu maatlaadaavanuko nee meedottu.
సంబంధం లేని సమాధానాలు చెపుతున్నానంటూ నువ్వు పాచిపళ్ళ దాసరి పాట పాడితే నాకు నష్టమేమీ లేదు కానీ అడిగిన దానికి సమాధానం చెప్పు "కోస్తా ఆంధ్రులు హింసావాదులైనప్పుడు తెలంగాణావాళ్ళకే శ్రీరంగ నీతులు ఎందుకు చెపుతున్నారు?"
Telangana vaallake kaadu praveenu, srikakulam kurchunna neeku kuda cheputhaaru, thappu evaru chesinaa vaallaku sriranga neethulu cheppachu, ippudu first nenu question vesina daaniki samaadhaanam leka verri moham vesukoni adda diddamaina questions vesi topic divert chesthunnaave ilaati dardripu gottu, neecha nikrushtapu gaallandariki neethulu cheppachu, saastram prakaaram idi sammathame. ippudu nenu adigina question ki samaadhanam cheppu praveenu
కోదండరాం చేస్తున్నది హింసే. అది ప్రజల కొరకు చేస్తున్నది కనుక అది ప్రజాస్వామిక హింస. సమైక్యవాదులు హింస చేస్తున్నది హైదరాబాద్ కోసం కానీ ప్రజల కోసం కాదు. కనుక సమైక్యవాదులు చేస్తున్నది అప్రజాస్వామిక హింస. కనుక నేను కోదండరాం చేస్తున్న ప్రజాస్వామిక హింసాయుత ఉద్యమాన్నే సమర్థిస్తాను.
kaani kodanda raamudu 'Ahimsayutha militent udyamam' annadu kada praveenu
సమైక్యవాదులు చేస్తున్నది పేరుకి మాత్రమే అహింస, వాస్తవ కార్యచరణలో హింస. తెలంగాణావాదులు చేస్తున్నది కూడా అదే. కానీ తెలంగాణావాదులు చేస్తున్నది ప్రజాస్వామిక హింస. అందుకే నేను తెలంగాణావాదులని సమర్థిస్తున్నాను.
ప్రజల కోసం అహింస పేరు చెప్పుకున్నా హింస చెయ్యడం తప్పు కాదు. సమైక్యవాదం ముసుగు వేసుకుని హైదరాబాద్ కోసం హింస చేస్తూ రాష్ట్ర సమైక్యత కోసం హింస చేస్తున్నామని అబద్దాలు చెప్పుకోవడమే మోసం.
I am always loyal supporter of Telangana. నన్ను ఎవరు ఎంత విమర్శించినా నేను తెలంగాణా ప్రజలకే loyalగా ఉంటాను.
adi vaallu chesukunna kharma praveenu
నేను తెలంగాణా ఉద్యమాన్ని బలంగా సపోర్ట్ చెయ్యడానికి కారణం స్కైబాబా గారి బ్లాగ్‌లో వ్రాసాను. http://skybaaba.blogspot.com/2011/10/blog-post_16.html తెలంగాణా ప్రజలైనా, పాలెస్తీనా ప్రజలైనా, భారతీయ ముస్లింలైనా, పాకిస్తానీ హిందువులైనా, కుర్దులైనా, శ్రీలంక తమిళులైనా అణచివేతకి గురయ్యేవాళ్ళందరికీ నేను మద్దతు ఇస్తాను.
ippudu nuvvu Telangana ku support isthunnaava leda ani evaru adigaaru praveenu, oorlo pelliki kukkala hadaavidi annattu, ikkada dorala udyamaaniki srikakulam nunchi nuvvu support ichche vishayaanni ikkadenduku prasthaavisthunnaavu praveenu, sontha dabba kosam kaakapothe. sky-baba ante evaru praveenu? aayana kuda neelaaga gurramenaa
సినిమా కబుర్లు వద్దు..ఆంధ్ర అయినా తెలంగాణ అయినా హైదరాబాద్ ఆదాయం గూర్చే ఈ ఉద్యమం.అది అందరికి తెలుసు.కోదండరాం ప్రజాస్వామిక హింస అంట.ముందు అర్జెంట్ గా అతన్ని ఉద్యోగానికి రాజీనామా చేసి అప్పుడు ఉద్యమం చేయమను.......
ఇంకో విషయం ఏంటంటే, "మేము ఒప్పుకొంటాం.అవును హైదరాబాద్ ఆదాయాన్ని కోల్పోయి అభివృద్ధిలో వెనకబడడం ఇష్టం లేకనే సమైక్య ఉద్యమం చేస్తున్నాం".మరి నువ్వు ఉమ్మడి రాజధాని కి ఒప్పుకోగలవా..ఎందుకంటే 10 జిల్లాల తెలంగాణ వెనకబడిందని కదా ఉద్యమం.ఒకే ఒక్క హైదరాబాద్ ఉమ్మడి గా అడుగుతున్నాం, అది కూడా ఇన్నేళ్ళు దాని అభివృద్ధిలో మెజారిటీ భాగం ఉన్నవాళ్ళము.హక్కు కోరడంలో తప్పు లేదు.నీకైనా ఇంకే తెవాదులకైనా కావాల్సింది హైదరాబాద్.మిగిలిన 9 జిల్లాల తెలంగాణ కాదు.ఇన్నేళ్ళ ఉద్యమంలో మీ తెవాదులకి అర్థమైంది కూడా.వీళ్ళు కావాలంటే hyd ని కే.పా.ప్రా. చేయిస్తారేమో గాని hyd తో పాటు తెలంగాణ ఎప్పుటికీ ఇవ్వనివ్వరు అని.ఆ విషయం తెలిసి కూడా ప్రజల్ని రెచ్చగొట్టి వాళ్ళ జీవితాలతో ఆడుకొంటున్నారు..మొన్నటికి మొన్న నెలరోజులు సకల జనుల సమ్మె అని తెలంగాణ లో సకల జీవితాలు కకావికలం చేసారు..పాపం ప్రజలు అలసిపోయి విరమించేసారు..నేను ఇదివరకే "చదువరి" బ్లాగులో చెప్పినట్టు...తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు రక్తాలొచ్చేట్టు తల నేలకేసి బాదుకొంటామన్నా hyd ఉమ్మడి రాజధాని కాకుండా దానికి సీమాంద్రులు ఒప్పుకొనే సమస్యే లేదు.ఆ విషయం తెవాదులకు కూడా తెలుసు..కాని జనం తో ఆడుకొంటున్నారు.
http://chaduvari.blogspot.com/2011/10/blog-post_12.html
@praveen sharma
ఓయ్ నా......నిన్నేమనాలో అర్థం కావడంలేదు.నీకింకా అర్థమైతలే..అర్థమైతలె.హైదరాబాద్ కోసమే సమైక్య ఉద్యమం.అది అందరికీ తెలిసిందే.నువ్వెదో కొత్తగా కనిపెట్టునట్టు "ఎందుకు ఇదంతా? హైదరాబాద్ కోసమని ఒప్పుకోండి"అని ఎద్దేవా చేస్తున్నట్టు ఫీల్ అయిపోవక్కరలేదు.హైదరాబాద్ కోసమే మా బాధంతా..అందులో దాపరికం లేదు..
కాకపోతే మీ తెవాదులతో "ఇన్నాళ్ళు కలిసి అభివృద్ధి చేసిన హైదరాబాద్ ఆదాయాన్ని అప్పనంగా దొబ్బేద్దామని దురాశ మాకు లేదు.మా మిగతా 9 జిల్లాల తెలంగాణ ప్రజలు అభివృద్ధిలో వెనకబడి,ఆత్మగౌరవ నినాదంతో self rule కోరుకొంటున్నారు.అందుకే తెలంగాణ కావాలె.ఒకవేళ హైదరాబాదే ఇక్కడ ఇష్యూ అయితే ఉమ్మడి రాజధాని చేసుకొని విడిపోదాం"అనిపించు.అది శాంతియుత ప్రజాస్వామ్య ఉద్యమం అంటే..విడిపోతామని తెవాదులు అంటున్నరు..ఆంధ్ర జనం కాదు..మరి తెవాదులు కోరుకొంది జరగాలంటే ఒక మెట్టు దిగాల్సింది వాళ్ళే కదా.నీకు చేతనైతే ఆ పని చేయించు..కలసి వున్న రాష్ట్రాన్ని వాళ్ళు విడగొట్టడం ఏంది..వాళ్ళ కోసం మేం కొత్త రాజధాని ,కొత్త అసెంబ్లీ,కొత్త హైకోర్ట్,మిగతా ప్రభుత్వ ఆఫీసులు మేం కట్టుకోడం ఏంది..ఏం ఎలా కనపడుతున్నారు ఈ ఆంధ్రోళ్ళు నీకు..వదుల్తరనే ?...నీ తెవాదుల భ్రమ...అంటార్కిటికా సముద్రం లో నగ్నంగా పీకల్లోతు నీటిలో మునిగి కోటి సంవత్సరాలు తపస్సు చేసినా అప్పనం గా హైదరాబాద్ తో తెలంగాణ ఇచ్చే ప్రసక్తి లేదు.నిజంగానే మిగతా 9 జిల్లాల తెలంగాణ ప్రజలు వెనకబడిపోయారని,ఆత్మ గౌరవం కోసం రగిలిపోతున్నారని అంత బాధ పడిపోతే దానికి hyd నే అడ్డంకి అవుతోంది కాబట్టి దాన్ని union teritory చేసి రెండు రాష్ట్రాలకు రెండు రాజధానులు ఏర్పాటు చేసి ఆ రాజధానులు అభివృద్ధి కి నిధులిమ్మని ఉద్యమించు.కనీసం అలా అయినా ఒప్పించు..hyderabad ఇన్నాళ్ళు ఈ ఆంధ్రోళ్ళూ బాగా అభివృద్ధి చేసారు అని దాని మీద తెవాదుల చూపు పడింది కాబట్టే దాన్ని ఇంకోడితో పంచుకోడం ఎందుకని మొత్తం దొబ్బేద్దామని ఈ జప్ఫా ఉద్యమం.చేస్కోండి! ఇక జీవితాంతం తెలంగాణ లో ఉద్యమాలే..ఆ ఉద్యమం పేరు చెప్పి పబ్బం గడుపుకొనే తెవాద రాజకీయపార్టీలు..ఇంతే తెలంగాణ భవిష్యత్తు.2050 అయినా 2500 ఇదే పరిస్థితి
హైదరాబాద్ కోసమే మీ బాధైతే భాషా సమైక్యత, జాతి సమైక్యత అని చెప్పుకోకూడదు. మా హైదరాబాద్‌ని మాకిచ్చెయ్యండి అని ఆ పేర్లు చెప్పుకోకుండానే అడగాలి. అలా అడగలేదు కనుకనే సమైక్యాంధ్ర ఉద్యమాన్ని దొంగ ఉద్యమం అన్నాను.
చెత్త కుండీలలో సిరింజ్‌లు, నిరోధ్‌లు ఏరుకుని కడిగి అమ్ముకునే చెత్తగాళ్ళకి అబద్దాలు చెప్పడం కష్టం కాదులే. హైదరాబాద్ కోసమే ఉద్యమమైతే ఆ విషయం డైరెక్ట్‌గా చెప్పాలి. దానికి సమైక్యవాదం రంగు పులుముకోవడం ఎందుకు?
praveenu, avi ammina taruvaatha koni vaadedi nuvvenaa praveeenu?? eee business gurchi endukule praveenu, prasthuthaaniki telangana udyamam business gurchi maatlaadukundaamu, marippudu kodanda ramudu&co silent ayipoyaaru enduku praveenu?? deennibatti vaaariki muttaalsina mutalu muttinatte ani artham avuthondi, malli dabbulu avasaram ayinapudu malli udyamam ani janaalni chaavagottadaaniki ready avuthaaru anthe kada praveenu
variki mutalu pampi udyamanni apina "sannasivi" nuvve annamata. Oka vela vallu apina udyamanni konsaginchdaniki prajalu ready ga unnaru. Meeru iche mutala valla prayojam undadu.
Praveenu, last ku neeku oka thodu dorikaadu praveenu, vaadini oka saari ee link ki velli chadavamanu praveenu, oka saari Telangana udyamam gurchi Neilson survey em cheppindo kuda vaadiki okasaari cheppu praveenu, tamari gaariki kanche ilayya thelise untadi kada, aayana gaaru mee ujjamam gurchi elaa selavichaaro kaastha sadavandi,
http://sarasabharati.files.wordpress.com/2011/09/16_09_2011_004_004.jpg
ika agnaathaa, evado vachi develope chesthe, sonthanga kashtapadi sampaadinchadam setha gaaka, vaadu develop chesina sommu tindaamu ane aalochana vachi rodla meeda padi janaalani saavagoduthunna mee ujjamaanni gurchi nenu neeku cheppaalsina avasaram ledu raa ebraasi vedhava, pani paata leni neeku ujjamam kaavalsi vachindemo kaani, potta kuti kosam kashtapade evariki raajakeeya naayakula potta nimpadam kosam praantheeya gajji dhoola theeradam kosam ujjamam chese opika ledu time ledu, 40 rojulu vidhyaarthula viluvaina kaalaanni, raithula pantalanu, entho mandi pensioners dakkaalsina dabbulanu dakkakunda chesi vaalla usuru posukunna meeedi kuda ujjamame, naaadi mosali kanneeru ani cheppi samaadhaanam cheppakunda daata veyaddu, veellu chese ujjamame correct ayithe, ujjamam lo kodanda ram biddalekkada, harishrao,kcr,kavita,KTR veella biddalekkada? gaddar biddalekkada? vaallu maatram sallangundaaale, AC carla lo tiragaale, nuvvu evado naaku theleeedu, common man maathram meekosam kashtaaalu padaaala, ye sasthram chepthondi engilaakulanu ammadaaniki evarno theesukochi AC room lo kurchopetti Edupu moham petti ammaalani choose appadam moham vedhavaa. mundu kanche ilayya cheppina daaniki samaadhanam cheppu.
నేనేమీ కంచ ఐలయ్య అభిమానిని కాదు. వాడు మా మావోయిస్ట్ పార్టీ నాయకులని కూడా కులం పేరుతో తిట్టాడు. ఇప్పుడు కెసిఆర్ వెలమ దొర కనుక తెలంగాణా వస్తే వెలమ దొరల రాజ్యం వస్తుందని వాదిస్తున్నాడు. కోస్తా ఆంధ్రలో మాత్రం వెలమ దొరలు లేరా? బ్రిటిష్‌వాళ్ళ కాలంలో ఉన్న నూజివీడు లాంటి వెలమ జమీందారీ సంస్థానాల సంగతి ఏమిటి? ద్వారకా తిరుమల దేవస్థానం ప్రధాన ధర్మకర్త సూరానేని సుధారకరరావు కూడా వెలమ దొరే. కంచ ఐలయ్యకి కావాలనుకుంటే ద్వారకా తిరుమల దేవస్థానం మండలికి దళితుణ్ణి అధ్యక్షునిగా చెయ్యాలని డిమాండ్ చెయ్యొచ్చు. దళిత రాజకీయాలు పేరు చెప్పి తెలంగాణానే వ్యతిరేకించాల్సిన అవసరం లేదు.
praveenu, neeeku chinna medadu chaalaa chinnadani malli malli prove chesukovaalsina avasaram ledu, velama doralu kostha lo vundadaaniki, ikkada telangana lo dorala ahankaaram tho ithara prajaaneekaanni chaavagoduthunna daaniki link elaa kattaavo okasaari nee sollu kaburlatho explain cheyagalavaaa?
డియర్ సన్నాసి, కోటగిరి విద్యాధరరావు లేదా సుజయ కృష్ణ రంగారావు లేదా జలగం రామారావు ఒక సమైక్యవాద పార్టీ పెడితే అవి దోపిడీ పార్టీలనీ, వెలమ దొరలు సమైక్యాంధ్రని దోచుకుంటున్నారనీ ఒప్పుకుంటారా? ఒకవేళ కంచ ఐలయ్య లాంటి కులగజ్జి వీరులు విమర్శించినా వాళ్ళ విమర్శని సమైక్యవాదులు అంగీకరిస్తారా? అయినా దోచుకోవాలంటే పార్టీ నాయకుడే కానక్కరలేదు. ఆలయ ధర్మకర్త మాత్రం ఆలయానికొచ్చిన విరాళాలు దోచుకోలేడా?
దళితవాదులు ఏమి చెప్పినా అగ్రకులాలవాళ్ళు నమ్మరు కానీ వాళ్ళు కులగజ్జికిపోయి కెసిఆర్ లాంటివాళ్ళని విమర్శిస్తే మాత్రం గుడ్డిగా నమ్మేస్తారు. నమ్మకాలలో కూడా క్న్వీనియన్స్ చూసుకుని నమ్ముతారు.
samikhya vadulu chesthunnaru kada monnati nunchi "udhyamam". adi chusthe navvosthundi. Ekkada chusina kaneesam "100" mandi kuda undadam ledu. Alanti kutrima udhyamalu evari meppukosamo cheppali.mati matiki gonthu chinchukune "ajnatha" garu.Memu Telanganaku Anukulame Antunna "Botsa satii babu". Nenu Vyathirekam kadu antunna CM "Kirn Kumar" mariyu Nenu "Tatasthunni" Antunna "Chandra Babu" Meeku kanapadatleda. Gonthu chinchu kuni Samikhyam Gurinchi matladuthunna meeru Chethanithe State "Samikhyamga" Undalani Nenu Pina cheppina Muggarilo E okkari chethanina Media statement ivvamandi chuddam.
peveenu athanu sannaasi ayithe nuvvu mundamopi vaaa, naanaaa sollu chepthaavu gaani adigina daaniki answer cheppavaa.
@Pro -T Agnaatha
bujjii, paina nuvvu cheppina vaallandaru memu samaikhyandra ku anukulam ani cheppaalsina vaallake chepthaaru, neelaanti niluvu gadidalaku (adda gadida evaro kaadu mana peveeenu) sollu gaallaku, somberi gaallaku chepparu, endukante cheppina pedda prayojanam undadu ganuka, vaallu cheppaalsina vaallaku cheppabatte mee Langa nayakulu vaallu AC roomlo bojanam chesi mimmalni rail pattaala meeda, roadla meeda kucho bettinaa mimmalni 48 rojulu mee UJJAMAMLO njoy cheyanichaaru gaani okka anukula prakatana chesaaaraa?? Praveenu, KCR, KDR unnanni rojulu meeru Telangana gurchi maatlaadaka povadam better, vaalla chetullo anavasaramgaa daddammalayyekannaa musukoni kallu thaaguthu kurchovadam antha kanna better. by the way inni rojulaku praveen sanka naakadaaniki nuvvochaav great. praveeenu ika nuvvu rechipo
@Kanchara Gadida...
Neelanti dopidee.. kukkalu entha morigina telagana nu apaleru...Meeru Entha gandrinchina Inka Mee chethullo emiledu.Meeku maa.. Avasaram Undi tappithe Maku mee avasaram Ledu.Memu Mimmalni dehi andam ledu,meere kalisi undamani adukkuntunnaru mee avasaram kosam.
సమైక్యవాదులని కంచర గాడిదలంటే కంచర గాడిదలు సిగ్గు పడతాయి. కంచర గాడిదలని అవమానించినందుకు నీ మీద కేస్ వేస్తున్నాను.
praveenu, neeku kanchara gadidalaku gala avinaabhaava sambandham gurchi kuda konchem sollu cheppu praveenu, gadidala thonu, nakili telangana udyama karulathonu neekunna sambandha bandhavyaala gurchi jarantha janalaaku teliya cheppu praveenu.
సుబ్బరామిరెడ్డి, కావూరి లాంటి సమైక్యవాదులు పుట్టినది పందులసాలల్లో కదా. అందుకే సమైక్యవాదులని గాడిదలతో పోలిస్తే గాడిదలు సిగ్గుపడతాయన్నది.
ayithe nuvvippudu siggupaduthunnaava praveeenu? chuttupakkala evaru lekunda chusuko praveenu, janaalu jadusukoni chache pramaadam undi
పందులకి మనుషులు గాడిదల్లాగే కనిపిస్తారులే. అందుకే సమైక్యవాదులకి తెలంగాణావాదులు గాడిదల్లాగ కనిపిస్తారు.
ohoo, meeku pandulatho kuda manchi saannihithyame unnattundi, mari pandulaku gadidaku cross chesthe puttaaraa meeru ? praveenu?
నువ్వు పందికీ, పందికొక్కుకీ పుట్టుంటావు. సమైక్యవాదులది ఎలాగూ సంకరజాతే కదా.
నువ్వు పందికీ, పందికొక్కుకీ పుట్టుంటావు. సమైక్యవాదులది ఎలాగూ సంకరజాతే కదా.
wow...praveen, prasa tho vachela tidathave... pandi ki pandikokku ki manushulu ela pudatharu?? ante pandi paina pandi kokku kindana?? inthaki pandi ki puttara pandi kokku ki puttara? pls cheppava?
ayithe nee janma rahasyam pandiki gadidaki crossingenaa praveenu
@agnaatha: alaa pandulaku gadidalaku puttaalsina kharma praveenukenduku mashtaaru, KCR ki KDR ki cross chesthe puttuntaadu mana praveenudu, emantaav Gurram peveenu
అబ్బో ఎన్ని కామెంట్లో! :)) మార్తాండా మజాకా.
అవును ప్రపంచ తెలుగు మహసభలు జరిగింది కూడా బ్రాహ్మణులకోసమే అని మొన్న ఒకాయన వాక్రుచ్చారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి