1 1 1 1 1 1 1
ఇన్ని
ఒకట్లలో ఓ పెద్ద సంఖ్య దాగివుంది.
ఇప్పటికి
అంటే ఈ నిమిషానికి నా బ్లాగు భండారు
శ్రీనివాసరావు వార్తావ్యాఖ్య (https://bhandarusrinivasarao.blogspot.com/2022/06/blog-post_27.html)
వీక్షకుల సంఖ్య అన్నమాట.
అంటే
అక్షరాలా పదకొండు లక్షల పదకొండు వేల నూటపదకొండు.
Maintaining a Blog for 12 years without fail is a big feat. Congratulations.
రిప్లయితొలగించండిSo many members of that "Golden-Blog-Era" stopped blogging. But you continued till today.
Thank you for writing for us.
అజ్ఞాత గారికి ధన్యవాదాలు. ఇంత కాలంగా నేను రాస్తూ వుండడం కాదు గొప్ప. ఇన్నేళ్ళుగా చదువుతూ వస్తున్నారు మీరు, అది గ్రేటు. - భండారు శ్రీనివాసరావు
రిప్లయితొలగించండిఎంతకాలమైనా చదివేటట్లు రాయడం గొప్ప.
రిప్లయితొలగించండి