“ధర్మరాజా! నీ తమ్ములను బతికించుకునే ఉద్దేశ్యంతో
నా ప్రశ్నలు అన్నింటికీ జవాబులు చెప్పిన తీరు దేవతలు సైతం మెచ్చదగిన రీతిలో వుంది.
సందేహం లేదు. చివరాఖరుగా నా ఈ చివరి ప్రశ్నకు సమాధానం చెప్పగలవేమో ప్రయత్నించు.
“ఫలానా పార్టీ నాయకుడు ఈ నిమిషంలో ఏ పార్టీలో
వున్నాడు?”
“..................”
(NOTE: Courtesy Image Owner)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి